తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో కృతి శెట్టి కూడా ఒకరు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. తనదైన అందంతో అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి ప్రస్తుతం ఇతర భాషలలో కూడా నటించేందుకు చాలా ఆసక్తి చూపుతోంది. వరుసగా ఉప్పెన, బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్, ఈ వారియర్ అంటే సినిమాలలో […]
Author: Divya
సమంతను ఇరకాటంలో పెట్టడానికి సిద్ధమైన చైతూ..సమంత కాచుకో..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత నాగచైతన్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీరిద్దరూ ప్రేమించుకుని ఇంట్లో గొడవపడి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. అలా నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్న ఈ జంట కొన్ని కారణాలవల్ల విడిపోవడం జరిగింది ఇకపోతే వీరి వీడాకుల విషయం జరిగి సుమారుగా 9 నెలలకు పైగా అవుతున్నా.. ఇప్పటికీ వీరి విడాకుల వ్యవహారం హాట్ […]
క్రియేటివిటీని తలపిస్తున్న.. పెద్దలు కుదుర్చిన దుల్కర్ ప్రేమ వివాహం..!
దుల్కర్ సల్మాన్.. మొదటిసారి నేరుగా సీతారామం సినిమా ద్వారా తెలుగులో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్లో శరవేగంగా పాల్గొంటున్న ఈయన తన పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడించడం జరిగింది. అయితే ఈయన పెళ్లి కథ వింటే మాత్రం నిజంగా ఒక సినిమా తీయొచ్చు అని విన్న వారంతా చెబుతున్నారు. చాలా అద్భుతంగా.. ఆశ్చర్యకరంగా.. అనుకోకుండా ఈయన ప్రేమ పెళ్లి జరిగింది అని అది కూడా పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని దుల్కర్ సల్మాన్ […]
ఆయన వల్లే నటుడిగా మారానంటున్న బాలకృష్ణ.. ఎవరంటే..?
స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా మంచి హృదయంతో మరింత మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నారు. ఇకపోతే ఈయన ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కే సినిమాతో అఖండకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు సమాచారం.ఇకపోతే ఇటీవల రవీంద్రభారతిలో సి నారాయణరెడ్డి 91వ […]
అగ్ని నక్షత్రం: మోహన్ బాబు ఫస్ట్ లుక్ రివీల్.. క్యారెక్టర్ తెలిస్తే షాక్..!!
మోహన్ బాబు తాజాగా శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అలాగే మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై.. మంచు మోహన్ బాబు , మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం అగ్ని నక్షత్రం. ఇకపోతే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను కూడా రివీల్ చేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి మంచు మోహన్ బాబు ఫస్ట్ లుక్ ని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ చిత్రంలో ఆయన ప్రొఫెసర్ విశ్వమిత్రగా ప్రేక్షకులకు కనిపించబోతున్నారు. ముఖ్యంగా తన […]
చేజేతులారా తన కెరీర్ని పాడు చేసుకున్న సుమంత్..!!
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ప్రేమ కథ సినిమాతో 1999లో అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఫ్లాప్ అయిన కూడా అందులోని పాటలు మాత్రం ఆల్ టైం క్లాసికల్ హిట్టుగా నిలిచాయి. దీంతో చాలా సినిమాలు సుమంత్ రిజెక్ట్ చేయడం వల్ల వదులుకోవలసి వచ్చింది .. ఈ సినిమాలు చేసి ఉంటే హీరో కెరియర్ వేరే లాగా ఉండేదని ఆయన అభిమానులు భావిస్తున్నారు వాటి గురించి చూద్దాం. నువ్వే కావాలి […]
అభిమానులను నిరాశపరచిన స్టార్ హీరోలు వీళ్లే..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు ఇక వారికి అభిమానులు కూడా విపరీతంగానే ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి అంటే చాలు అభిమానులు చేసే హంగామా అంతా ఉండదు. అయితే కొన్ని సినిమాలు అభిమానులకి చెత్తగా అనిపించాయి. ఆ సినిమాలు ఏంటి ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. 1). వెంకటేష్:తన సినీ కెరియర్లో ఈ సినిమాలో విభిన్నమైన నటనతో ప్రేక్షకులను అలరించాలని షాడో సినిమాలో నటించారు ఎంతో […]
యాంకర్ ప్రదీప్ పారితోషకం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
అటు వెండి తెర పై ఇటు బుల్లితెరపై యాంకర్ గా తన ప్రస్థానాన్ని సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న యాంకర్లలో ప్రదీప్ కూడా ఒకరు. నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రదీప్. ఇక 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం వరుసగా షోలు చేసుకుంటూ బుల్లితెరపై యాంకర్ గా సుమా తర్వాత అత్యధిక ఆదరణ […]
సీత కెరియర్ ముగిసినట్టేనా? ఆందోళనలో అభిమానులు..!!
కొంతమంది హీరోయిన్లు మొదట ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతో పద్ధతిగా కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తిరిగి వాళ్లు ట్రెడిషనల్ కు వ్యతిరేకంగా నటిస్తూ ఉంటారు. అలాంటివారు చాలామంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా అలాంటి వారిలో హీరోయిన్ అంజలి కూడా ఒకరు. మొదట పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు అవకాశాల కోసం గ్లామర్ షోలు కూడా చేస్తున్నది. ఇక తాజాగా గత కొద్దిరోజుల క్రితం తన అందాలను సోషల్ […]