ప్రస్తుతం తెలుగు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతూ తమ ప్రతిభను దేశవ్యాప్తంగా చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన టాలీవుడ్ దర్శకులకు కూడా దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ పెరిగిపోయింది. బాలీవుడ్ నుంచి స్టార్ డైరెక్టర్లు కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ క్రమంలోని రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ అక్కినేని నాగచైతన్య తో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ హీరోలు తెలుగు దర్శకులతో […]
Author: Divya
హీరోయిన్ రేంజ్ లో టిక్ టాక్ భాను పారితోషకం..అందుకేనా..?
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రతిభను నిరూపించుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీని తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు. ఇకపోతే టిక్ టాక్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్న భానుకు.. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఆమె అందానికి ఫిదా అయిన కుర్ర కారు ఆమెకు ఫాలోవర్స్ గా […]
ఆహా కోసం భారీ స్కెచ్ వేస్తున్న చిరంజీవి..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎన్నో సినిమాలకు వ్యవహరించి మంచి పేరు సంపాదించారు అల్లు అరవింద్. తెలుగులో ఓటీటీ సంస్ధ ఆహా ను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసినదే. ఆహా ద్వారా ఎన్నో వెబ్ సిరీస్లను , సినిమాలను విడుదల చేస్తూ బాగా పాపులర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సబ్స్క్రైబర్ లను సొంతం చేసుకున్నది ఆహా. ఆహా ఓ టీ టీ ను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి నిర్మాత అల్లు అరవింద్ చాలా […]
ప్రభాస్ వేసుకున్న ఈ టీషర్ట్ ఇంత స్పెషలా… వామ్మో టాప్ రేటు…!
టాలీవుడ్ స్టార్ హీరోలలో హీరో ప్రభాస్ కూడా ఒకరు. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇక బాహుబలి సినిమాతో ఊహించని స్థాయిలో మంచి సక్సెస్ను అందుకున్నారు ప్రభాస్. ఇక ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ వంటి సినిమాలతో నిరాశపరిచిన తన తదుపరి సినిమాలతో అభిమానులను ఆనందింప చేసే విధానం గా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే తాజాగా దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు […]
బింబిసార ప్రీమియర్ షో టాక్… ర్యాంప్ ఆడేసిన కళ్యాణ్‌రామ్..!!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరికెక్కించిన చిత్రం..బింబిసార. ఈ సినిమాని టైమ్ ట్రావెల్ సినిమాగా తెరకెక్కించడం జరిగింది. కళ్యాణ్ రామ్ కెరియర్ లోని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో క్యాథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని M.M. కీరవాణి అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. […]
కోట్లు ఇచ్చినా ఎక్స్పోజింగ్ కి దూరం అంటున్న హీరోయిన్స్ వీళ్ళే..!!
సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఈ గ్లామర్ ఫీల్డ్ లో నిలదొక్కుకోవాలి అంటే కచ్చితంగా క్లీవేజ్ షో చేయాల్సిందే.. అయితే కొంతమంది అవకాశాలు లేక మొత్తం చూపిస్తూ పాపులర్ అవుతుంటే.. మరికొంతమంది అవకాశాలు రాకపోయినా పర్లేదు పద్ధతిగా ఉంటాము అంటూ తమను తాము నిరూపించుకుంటున్నారు. గ్లామర్ ఫీల్డ్ అంటేనే అందాల ప్రదర్శన చేయాల్సిన పని లేకుండా ప్రతిభ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు అంటూ నిరూపించడమే కాకుండా.. కోట్లు గుమ్మరించినా […]
ప్రముఖ ఓటీటి సంస్థకు బింబిసార శాటిలైట్ రైట్స్..!!
నందమూరి ఫ్యామిలీ నుంచి వారసుడుగా హీరో కళ్యాణ్ రామ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతొంది. అయితే ఈ హీరో ఎన్నో సినిమాల లో నటించినప్పటికీ హిట్ల కంటే ఎక్కువ ఫ్లాప్లే ఉంటాయని చెప్పవచ్చు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసారా.. సినిమా పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ ఫిలిమ్ గా తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఈ సినిమా రేపు భారీ స్థాయిలో […]
రామ్ చరణ్ మెరుపు సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబానికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉందని చెప్పవచ్చు. అయితే ఎంత పెద్ద హీరోలు అయినప్పటికీ పూజ కార్యక్రమాలు జరిగిన తర్వాత సెట్స్ మీదికి వెళ్లేలోపు కొన్ని సినిమాలు ఆగిపోయాయి. అలా మెగాస్టార్ కుమారుడైన రామ్ చరణ్ కెరియర్ లో చాలా సినిమాలు ఆగిపోయినట్లు సమాచారం.వాటిలో మెరుపు సినిమా గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మగధీర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత ఆరంజ్ సినిమాతో ఫ్లాప్ […]
లాల్ సింగ్ చద్దా నుంచీ బాలరాజు పాత్ర రివీల్..!
ప్రస్తుతం నాగచైతన్య మొదటిసారి బాలీవుడ్ లో కీలక పాత్ర పోషిస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా.. ఈ సినిమాలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఆగస్టు 11 తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లో శరవేగంగా పాల్గొంటున్నారు చిత్రం యూనిట్ . ఇదిలా ఉండగా తాజాగా చైతూ కి సంబంధించిన లుక్కుని విడుదల చేసిన చిత్రం యూనిట్ ఆ తర్వాత బాలరాజు పాత్రలో నటిస్తున్నాడని అతని […]