సినిమా స్టోరీని తలపిస్తున్న రాజీవ్ -సుమ ప్రేమ వివాహం..!

తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక తన ప్రయాణాన్ని కూడా మొదట బుల్లితెర మీద నుంచి మొదలు పెట్టింది. ఇక ఈమె భర్త రాజీవ్ కనకాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వీరిద్దరూ కూడా బుల్లితెర మీద నుంచి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. రాజీవ్ కనకాల ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. సుమ తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా ఎన్నో […]

అభిమానులు కోరుకుంటున్న ఆ రికార్డు ..కళ్యాణ్ రామ్ సాధించగలడా.?

తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక పటాస్ సినిమా తర్వాత అంతటి హిట్ అందుకున్న చిత్రం ఇదే అని కూడా చెప్పవచ్చు. అయితే పటాస్ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించకపోయినా..బింబిసార చిత్రం మాత్రం కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకుంటుంది. ఇక మొదటి రోజే ఏకంగా 12 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా సమాచారం. ఇక […]

రూ.50 కోట్లు ఇవ్వాల్సిందే అంటూ నరేష్ ను ఇరుకునపెట్టిన పవిత్ర లోకేష్..!!

పవిత్ర లోకేష్ – వీ.కే. నరేష్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు విడివిడిగా వీరికి మంచి గుర్తింపు ఉండేది. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసిన తర్వాత ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పవచ్చు. నిజానికి పవిత్ర లోకేష్ సుచేంద్ర ప్రసాద్ ను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. నరేష్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీలో వైరల్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా అటు పవిత్ర లోకేష్ , ఇటు నరేష్ ఇద్దరు […]

మహేష్ లేకుండానే మహేష్ బ్లాక్ బస్టర్ కు సీక్వెలా..!!

మహేష్ బాబు కెరీర్ ని నిలబెట్టిన సినిమాలలో ఒక్కడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో మహేష్ బాబు ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా మాస్ సినిమాలు చేయగలననే కాన్ఫిడెంట్ కూడా పెరిగిపోయింది. ఎన్నో ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో ఒక్కడు సినిమా మహేష్ ను నిలబెట్టేలా చేసింది. ఈ చిత్రానికి డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2003లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని […]

నంద‌మూరి హీరోల‌కు ఆగ‌స్టు భ‌లే క‌లిసొస్తుందే… ఫ్రూప్ ఇదిగో…!

నందమూరి కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి మూల స్తంభం అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావును మొదలుకొని నేటి వారి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇలా ఎంతోమంది హీరోలు తమ కుటుంబం నుంచి వచ్చి ప్రేక్షకులను అలరించారు. కేవలం వినోదపరితంగా మాత్రమే కాకుండా కష్టం వస్తే ఆదుకోవడంలో కూడా ఈ కుటుంబం ముందు ఉంటుంది అని నిరూపించారు కూడా.. ఇదిలా ఉండగా మొన్నటి వరకు […]

జేడీ చ‌క్ర‌వ‌ర్తి భార్య‌ను టార్చ‌ర్ పెట్టిన ఆ టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎవ‌రు.. ఏం జ‌రిగింది…!

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం శివ ఈ సినిమా ద్వారా జే డీ చక్రవర్తి తెలుగు తెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటుడుగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జెడి చక్రవర్తి. ఈయన ఎక్కువగా హర్రర్ సినిమాలలో నటిస్తూ బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఈయన భార్య అనుకృతి కూడా హీరోయిన్ కావడం గమనార్హం. ఇదిలా […]

లైగర్ ప్రీ రిలీజ్ బిజినెస్..విజయ్ టార్గెట్ ఎన్ని కోట్లంటే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ సినిమాలో నటించారు. ఈ సినిమా గత రెండు సంవత్సరాలుగా సెట్స్ మీదే ఉన్నది. ఈ సినిమాతో పూరి పాన్ ఇండియా డైరెక్టర్గా మారబోతున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్స్, సాంగ్స్ ఈ సినిమా పబ్లిసిటీకి మరింత దోహదపడ్డాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా బిజినెస్ గురించి కొన్ని […]

నందమూరి హీరోల ఖాతా లో అరుదైన రికార్డు..షాక్ లో ఫ్యాన్స్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. చాలామంది స్టార్ హీరోలు కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలంటే భయపడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే ఆ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనే అనుమానంలోనే చాలామంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం లేదు. నిజానికి సరిగా హ్యాండిల్ చేయలేరని భావన స్టార్ హీరోలకు మరీ ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు. కానీ నందమూరి హీరోలు మాత్రం కొత్త డైరెక్టర్లకే అవకాశాలు ఇచ్చారని […]

నాగార్జున డూప్ ఇప్పుడు ఒక స్టార్ హీరో అని మీకు తెలుసా..?

సాధారణంగా సినిమాలలో యాక్షన్స్ సన్నివేషాలు వచ్చినప్పుడు, లేదా డ్యుయల్ పాత్ర చేయాలన్నప్పుడు హీరోలు చేయలేకపోతే వారి స్థానంలో డూప్ లను పెట్టి ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉంటారు దర్శకులు. ఇక ఈ క్రమంలోని నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమాలో కూడా నాగార్జునకు డూప్ గా నటించిన ఒక వ్యక్తి ప్రస్తుతం స్టార్ హీరో అని చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ విషయాల గురించి ఇప్పుడు ఒకసారి మనం చదువు తెలుసుకుందాం. 1993లో దుర్గ ఆర్ట్స్ […]