ఒకే నటుడికి కూతురిగా, భార్యగా ,చెల్లిగా నటించిన స్టార్ హీరోయిన్..!!

చలనచిత్ర పరిశ్రమలో తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో రమ్యకృష్ణ కూడా ఒకరు. ఇక భలే మిత్రులు సినిమా ద్వారా 1985లో తెలుగు తెరకు పరిచయమైన రమ్యకృష్ణ.. తన కెరియర్ తొలి దశలో ఐరన్ లెగ్ లేడీ గా ఎక్కువగా ముద్ర వేయించుకుంది. ఇక కష్టపడి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రమ్యకృష్ణ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి కారణం స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు అని చెప్పవచ్చు […]

ఎన్టీఆర్‌నే ఎదిరించిన ఆ స్టార్ నటుడి భార్య‌… కార‌ణం ఇదే…!

స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి, ఆయన నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సాంఘిక, జానపద, పౌరాణిక కథా చిత్రాలలో ప్రేక్షకులను మెప్పించిన నటసార్వభౌముడు అని చెప్పవచ్చు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సినీ కార్మికులకు ఏదైనా నష్టం , కష్టం వచ్చింది అంటే నేనున్నాను అంటూ ముందు నిలిచే గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. ఇక నిర్మాతలు కూడా ఎన్టీఆర్ ను ఏ రోజు కూడా ఎదిరించింది లేదు. ఇక […]

మహేష్ కాదన్నాడు.. చైతూ బ్లాక్ బస్టర్ కొట్టాడు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎందుచేత అంటే ఈయన అంద మే ఈయనకు ప్లస్ గా మారుతుంది. ఇక ఎంతోమంది అభిమానులను కూడా తన డైలాగులతో మైమరిపిస్తూ ఉంటారు మహేష్ బాబు. ఇక నాగచైతన్య కూడా జోష్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో మంచి పేరు సంపాదించారు చైతన్య. ఈ సినిమాని డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించడం […]

మీ అభిమాన హీరోల పెళ్లి పత్రికలు ఎప్పుడైనా చూసారా.. వెడ్డింగ్ కార్డ్స్ వైరల్..!!

సాధారణంగా స్టార్ హీరోల, హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి వారి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు బయటపడితే, మరి కొందరి విషయాలు చాలా గోప్యంగా ఉంటాయని చెప్పాలి.. ఇక మరి కొంతమంది గురించి చెప్పాలి అంటే వారి జీవితం ఒక తెరచిన పుస్తకం లాంటిది అని చెప్పవచ్చు. ఇక సినిమా ప్రియులకు తమ బంధువుల వార్తలు తెలిసిన తెలియకపోయినా పర్వాలేదు కానీ సెలబ్రిటీల గురించి మాత్రం ప్రతి […]

అల్లు అర్జున్ పై ఊహించని కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన నటనతో ఎంతో మంది అభిమానులను మార్చుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ లో ప్రమోషన్స్ చేయకుండానే పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు అంటే ఇక ఆయనకు దేశవ్యాప్తంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇటీవల అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన […]

ఎన్టీఆర్ ఫ్యాన్సూ మీరు కాల‌ర్ ఎగ‌రేసే న్యూస్ ఇది…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ పేరు వింటేనే తెలుగు ప్రజల్లో ఒక వైబ్రేషన్ పుట్టుకొస్తుంది. ఆయన పేరుతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను బాగా మెస్మరైజ్ చేస్తున్నారు. ఇక తాతకు తగ్గ మనవడిగా తాత పేరును నిలబెడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే ఈయన నటన గురించి చెప్పాలి అంటే ఆర్ ఆర్ ఆర్ కి ముందు, ఆ తరువాత అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ […]

డీజే టిల్లు లో రాధిక మారిపోయిందా.. మరొక హీరోయిన్ ఎవరంటే..!!

టాలీవుడ్ కుర్ర హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉన్నారు. సరికొత్త కథలతో సూపర్ హిట్స్ అందుకుంటూ ఉన్నారు. ఇక ఇలాంటి వారిలో డీజే టిల్లు సినిమా హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకి మరింత వినోదాన్ని పంచిందని చెప్పవచ్చు. ఇక ఇందులో సిద్దు కామెడీ టైమింగ్ […]

వామ్మో… స్టార్ హీరోయిన్ ర‌జ‌నీ గురించి ఇన్ని సీక్రెట్లు ఉన్నాయా..?

అలనాటి అందాల తార స్టార్ సీనియర్ హీరోయిన్ రజిని గురించి చాలామందికి తెలుసనే చెప్పాలి. ఇక ఈమె తన అందంతో , అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. నిజానికి కొంతమంది జీవితంలో బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటే మరి కొంతమంది చదివే జీవితం అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. ఇక అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే చదువులు మాత్రం ఆపరనే చెప్పాలి. కానీ చదువుకోవాలనే కోరిక ఉన్నా ఆర్థిక ఇబ్బందులు.. ఇతరత్రా […]

పూరీ – ఛార్మీ మధ్య బంధం ఇదే.. క్లారిటీ ఇచ్చిన యాక్టర్ విష్ణు రెడ్డి..!!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నుంచి రామ్ చరణ్ వరకు ప్రతి ఒక్కరిని తన డైరెక్షన్ లో స్టార్ హీరోలుగా మార్చారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే తాజాగా గత కొద్ది రోజుల నుంచి ప్రముఖ హీరోయిన్ ఛార్మి , డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య ఏం జరుగుతోంది అనే విషయం తెలియక చాలామంది వీరిద్దరిపై […]