వ‌ద్ద‌న్నా విన‌లేదు.. విజ‌య్ దేవ‌రకొండ‌తో ర‌ష్మిక ఎఫైర్ పై వేణుస్వామి కామెంట్స్‌ వైర‌ల్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ నెట్టింట‌ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ జంట‌గా వెకేషన్ కోసం మాల్దీవ్స్ కు వెళ్లి ఏకాంతంగా గడిపి వచ్చారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా ఒప్పుకుంది. అయితే మాల్దీవ్స్ కు వెళ్లింది నిజమే కానీ విజయ్ తో తనకు ఉన్నది మంచి స్నేహబంధం మాత్రమే అని రష్మిక అంటోంది.   కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్ద‌రూ […]

రికార్డు స్థాయిలో ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్.. బాలీవుడ్ హీరోలు కూడా దిగ‌దుడుపేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మైంటైన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` చిత్రాన్ని కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ప్ర‌శాంత్ నీల్‌ డైరెక్షన్లో `సలార్‌`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్ కె` మరియు మారుతితో `రాజా డీలక్స్` చిత్రాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇక‌పోతే హై బ‌డ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న […]

షాకింగ్ న్యూస్‌.. సమంత `శాకుంత‌లం` మ‌రోసారి వాయిదా!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్‌ మోహన్ జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అద్భుతమైన దృశ్య కావ్యం `శాకుంతలం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని దాదాపు అర‌వై కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇందులో మోహన్ బాబు, ప్ర‌కాశ్ రాజ్‌, అదితి బాలన్, అల్లు అర్హ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ భారీ విజువల్ వండర్ ను ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, […]

షాకిస్తున్న `ఏజెంట్‌` బ‌డ్జెట్‌.. అక్కినేని అఖిల్ రికవరీ చేయ‌గ‌ల‌డా?

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` తో తొలి హిట్ కొట్టి స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన అఖిల్ అక్కినేని.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డితో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో సాక్షి వైద్యా హీరోయిన్ గా న‌టించింది. అలాగే మ‌ల‌యాళ న‌టుడు మ‌మ్ముట్టి కీల‌క పాత్రను పోషించాడు. అఖిల్ కెరీర్ లో తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. […]

రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. `ఆర్సీ 15` విడుద‌ల ఎప్పుడంటే?

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త‌న తదుపరి చిత్రాన్ని శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్‌ లో తెర‌కెకుతున్న 15వ‌ ప్రాజెక్ట్ ఇది. `ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్ తో 2021లో ఈ మూవీని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు, శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోకి బాలీవుడ్ బ్యూటీ కియారా […]

మ‌ళ్లీ త‌ల్లి అయిన అన‌సూయ‌.. బేబీ బంప్ తో షాకిచ్చిన యాంక‌ర‌మ్మ‌!?

బుల్లితెర స్టార్ యాంకర్, ప్రముఖ నటి అనసూయకు ఆల్రెడీ వివాహం అయింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే అనసూయ మరోసారి తల్లి అయింది. తాజాగా బేబీ బంప్ ఫోటోతో అందరికీ షాక్ ఇచ్చింది. అయితే అనసూయ గర్భం దాల్చింది రియల్ గా కాదులేండి.. రీలే. అన‌సూయ న‌టిస్తున్న చిత్రాల్లో `రంగమార్తాండ`. కృష్ణవంశీ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్‌, శివాత్మిక రాజశేఖర్ త‌దిత‌రులు కీల‌క […]

మ‌రోసారి త‌న అందాల‌తో అగ్గి రాజేసిన ర‌కుల్‌.. ఏముంది రా బాబు!

టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అవ్వాలని తెగ ఆరాటపడుతుంది. అయితే గ‌త ఏడాది మాత్రం ర‌కుల్ కు బాలీవుడ్ లో ఏమాత్రం కలిసి రాలేదు. దాదాపు ఐదు చిత్రాలతో రకుల్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ […]

నెట్‌ఫ్లిక్స్ కి మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీ.. ఎన్ని కోట్ల‌కు డీల్ క్లోజ్ అయిందో తెలిస్తే షాకే!?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖ‌లేజా తరువాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ ప్రాజెక్ట్ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే, యంగ్‌ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలె సెట్స్‌ మీదకు […]

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ ఆందోళ‌న‌.. చిరంజీవి ట్వీట్ వైర‌ల్‌!

నందమూరి తారకరత్న ఈ నెల 27న కుప్పంలో టీడీపీ నేత లోకేశ్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్ప‌ట‌ల్ లో చికిత్స అందుతోంది. అయితే తార‌క‌ర‌త్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు నారాయణ హృదయాలయ వైద్యులు సోమవారం సాయంత్రం తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. మ‌రోవైపు సోషల్ మీడియా లో ఆయన ఆరోగ్యం పట్ల ఎవరికీ తోచినట్టు వాళ్ళు రాసుకున్నారు. దీంతో తారకరత్న […]