టీడీపీ-జనసేన: ఆ సీట్లలో వైసీపీ లీడ్ తగ్గినట్లేనా..!

చంద్రబాబు-పవన్ కలిశారు..ఇంకా టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయినట్లేనా? అంటే అందులో డౌట్ ఏముంది..డౌట్ లేకుండా పొత్తు సెట్ అయినట్లే అని చెప్పొచ్చు. పైకి చంద్రబాబు గాని, పవన్ గాని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాటం చేస్తామని, పొత్తుల గురించి ఇప్పుడే చెప్పమని అంటున్నారు గాని..పరోక్షంగా పొత్తు ఫిక్స్ అయిపోయిందని రెండు పార్టీ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. ఇక ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు? వీరితో పాటు ఇంకా ఎవరు కలుస్తారు అనేది ఎన్నికల […]

కేసీఆర్ ఎత్తులు..జగన్ ప్రభుత్వం కూలుతుందా?

రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి..ఆయన వ్యూహాలని ప్రత్యర్ధులు కనిపెట్టడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆయన పైకి ఒక మాట మాట్లాడితే..దాని వెనుక చాలా వ్యూహాలు ఉంటాయి. అవి అర్ధం కావడం చాలా కష్టం. తాజాగా టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై..ప్రెస్ మీట్ పెట్టి..మోదీ, అమిత్ షాలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి..బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులని అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన ఆడియో, వీడియోలు బయటకొచ్చాయి. […]

బటన్ నొక్కుడు..వై నాట్ 175?

ఈ మధ్య జగన్ ఏ సభలోనైనా, పార్టీ మీటింగులోనైనా రెండే మాటలు ఎక్కువ చెబుతున్నారు…నేను బటన్ నొక్కి..ప్రజలకు నేరుగా డబ్బులు ఇస్తున్నానని , ప్రజలకు మంచి చేస్తున్నానని, వేరే పార్టీలకు ఓటు వేసిన వారికి డబ్బులు ఇస్తున్నామని, కాబట్టి ఎందుకు 175కి 175 సీట్లు గెలవలేమని చెప్పి..వైసీపీ నేతలు, కార్యకర్తలతో పదే పదే చెబుతున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు 175 సీట్లలో వైసీపీని గెలిపించేస్తారనే భావిస్తున్నారు. అయితే జగన్ అలా అనుకోవడంలో తప్పు లేదు..ఎందుకంటే సంక్షేమ పథకాల పేరిట..వేల కోట్లు ప్రజల ఖాతాలో వేస్తున్నారు. […]

అయ్యన్నని గెలిపించనున్న వైసీపీ..!

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో పనిచేస్తూ..పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన నాయకుడు. ఉత్తరాంధ్రకు తనకంటూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఉత్తరాంధ్రలో టీడీపీకి ఒక పిల్లర్ లాంటి నేత. అలా స్ట్రాంగ్ గా ఉండే అయ్యన్న..గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో నర్సీపట్నం నుంచి ఓటమి పాలయ్యారు. ఇలా ఓటమి పాలైన అయ్యన్నని మళ్ళీ పుంజుకోకుండా వైసీపీ చేయొచ్చు..నర్సీపట్నంలో బోలెడు అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ ఎమ్మెల్యే […]

‘ఎమ్మెల్యేలకు ఎర’: కేసీఆర్‌ టార్గెట్ రీచ్ అవుతారా?

గత కొన్ని రోజులుగా మునుగోడు ఉపఎన్నిక హడావిడితో పాటు, నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు కొనుగోలు చేయడానికి చూసిన ఆడియో, వీడియోలపై పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉపఎన్నిక ముగిసే వరకు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కేసీఆర్ పెద్దగా మాట్లాడలేదు. మునుగోడు సభలో మాత్రం వందల కోట్లు ఆఫర్ ఇచ్చిన..ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మని కాపాడారని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా దీనిపై సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి..మోదీ, అమిత్ షాల టార్గెట్‌గా […]

జనసేనకు మైనస్..టీడీపీకి ప్లస్..!

ఏపీలో అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ-జనసేనతో జట్టు కట్టేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల టీడీపీకి పెద్ద డ్యామేజ్ జరిగింది. ఈ సారి ఆ డ్యామేజ్ జరగకుండా, జగన్‌ని నిలువరించేందుకు చంద్రబాబు, పవన్‌ని కలుపుని వెళ్ళానున్నారు. ఇక వీరి పొత్తు దాదాపు ఖాయమని చెప్పొచ్చు. వీరితో బీజేపీతో కలుస్తుందా? లేదా? అనేది ఎన్నికల ముందు తేలుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో టీడీపీ-జనసేన […]

జనసేన చేతుల్లోకి కాకినాడ..రెండు ఇచ్చేస్తారా?

అధికారికంగా టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని ప్రకటన రాలేదు గాని..అనధికారికంగా పొత్తు ఫిక్స్ అని రెండు పార్టీ శ్రేణులు ఫిక్స్ అయ్యాయి. ఇటీవల చంద్రబాబు-పవన్ కలవడంతో..రెండు పార్టీల పొత్తు దాదాపు సెట్ అయిపోయినట్లే అని భావించవచ్చు. కాకపోతే పొత్తు గురించి ఎన్నికల ముందు అధికారికంగా ప్రకటన ఇవ్వొచ్చు. అయితే పొత్తు అధికారికంగా వచ్చే లోపు..సీట్ల పంపకాలపై ప్రచారం గట్టిగానే సాగుతుంది. జనసేనకు ఇచ్చే సీట్ల విషయంపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఇదే క్రమంలో కాకినాడ సీటు కూడా జనసేనకే […]

సీమ పోరు..49లో 17 మైనస్..!

అంతా తమకే అనుకూలంగా ఉంది..అదిగో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు అనే తేడా లేకుండా..అన్నిటిలోనూ వన్ సైడ్‌గా గెలిచేశాం. ఇంకా ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చేశామ్..అంతా మంచి చేశాం..ఇంకా 175కి 175 సీట్లు ఎందుకు గెలవకూడదని చెప్పి జగన్..వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే జగన్ చెప్పినట్లుగానే…రాష్ట్రంలో పరిస్తితులు ఉన్నాయా? వైసీపీ అంతా మంచి చేసిందని ప్రజలు భావిస్తున్నారా? అంటే ఏమో డౌట్ అనే చెప్పొచ్చు. జగన్ అనుకున్న అంత అనుకూలంగా ప్రజలు మాత్రం లేరనే […]

చీరాల సీన్ చేంజ్..వ్యూహాత్మక ఎత్తుగడ..!

గత ఎన్నికల్లో అంతటి వైసీపీ గాలిలో కూడా చీరాలలో మంచి మెజారిటీతో టీడీపీ గెలిచిన విషయం తెలిసిందే. కరణం బలరామ్ ఇమేజ్..టీడీపీ క్యాడర్ బలం వల్ల..చీరాల సీటు టీడీపీకి దక్కింది. అయితే అధికారం వైసీపీకి రావడంతో..పలు కారణాల వల్ల కరణం బలరామ్..టీడీపీని వదిలి వైసీపీ వైపుకు వెళ్లారు. ఇలా కరణం అటు వైపు వెళ్ళడం, అలాగే పోతుల సునీత సైతం వైసీపీలోకి వెళ్ళడంతో చీరాలలో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. దీంతో ఎన్నికల ముందు వైసీపీ […]