టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ ‘మాస్ట్రో’ ఇటీవల నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకులు పాజిటివ్ మార్కులు వేయడంతో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటికే మొదలుపెట్టాడు నితిన్. ఈ క్రమంలో ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్‌గా మారి చేస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న […]
Author: Admin
ఏపీలో కొత్తగా 262 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 262 పాజిటివ్ […]
చరణ్ ధరించిన ఆ టీ షర్ట్ ధరెంతో తెలిస్తే మైండ్‌బ్లాకే!
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో తన 15వ చిత్రం చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే సెకెండ్ షెడ్యూల్‌కి కూడా వెళ్లబోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా దుబాయ్ నుంచి వస్తూ హైదరాబాద్ హెయిర్ పోర్టులో మీడియా కంటపడ్డాడు చరణ్. […]
త్వరలో విడాకులు తీసుకోబోతున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్..?
ప్రముఖ సంగీత దర్శకుడు అనుపమ్ రామ్ కొన్ని సంచలన ప్రకటన చేశాడు. తన భార్య ప్రియా చక్రవర్తి నుండి విడిపోతున్నట్లు గా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే నటించిన”పీకు “చిత్రానికి సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. ఈ మూవీతో అనుపమ్ కి మంచి గుర్తింపు లభించింది. అంతేకాకుండా పలు అవార్డులను కూడా తెచ్చిపెట్టింది ఈ సినిమా. అయితే తన భార్య ప్రియా చక్రవర్తితో విడాకులు తీసుకుంటున్నట్టుగా తెలియజేస్తూ. తమ […]
రూటు మార్చిన సాయి పల్లవి.. ఇకపై వాటికి రెడీ అంటగా!
అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిదా చిత్రంతో అమ్మడు తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌లుగా నిలుస్తుండటంతో ఈ బ్యూటీకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక ఇటీవల ‘లవ్‌స్టోరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, అదిరిపోయే సక్సెస్‌ను అందుకుని […]
సినీ ఇండస్ట్రీ ని ఏలిన.. అక్క చెల్లెలు విరే..!
సినిమా ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి ఎంతో మంది నటులు పరిచయమవుతూనే ఉంటారు. అలా స్టార్ హోదాను కూడా సంపాదించారు.ఇదిలా ఉంటే ఒకే కుటుంబానికి చెందిన పలువురు అక్కాచెల్లెళ్లు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు రాణిస్తున్నారు. ఈరోజు సిస్టర్స్ డే సందర్భంగా అలా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆ సోదరీలు ఎంత మందో చూద్దాం. 1). నగ్మా-జ్యోతిక-రోషిని: తెలుగు సినీ నటి నగ్మా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తన అందంతో నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. […]
సోషల్ మీడియా బై బై చెప్పేసిన మెగా హీరో..!!
సినీ ఇండస్ట్రీ లో ఉండే గొప్ప ఫ్యామిలీల నుంచి ఏ ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు అంటే అది కేవలం మెగా ఫ్యామిలీ అని చెప్పాలి.. ఎందుకంటే అటు అల్లు అరవింద్ కొడుకులు, చిరంజీవి, నాగబాబు కొడుకులు అలాగే వీరి చెల్లెలి కొడుకులు కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సుమారుగా ఏడు ,ఎనిమిది మందికి పైగానే మెగా హీరోలు వెండితెరపై నటించడం గమనార్హం. వారిలో ఒకరు అల్లు అరవింద్ చిన్న కొడుకు […]
క్రికెటర్ స్మృతి మందనకు అతనంటే క్రష్ అట..ఎవరో తెలుసా?
స్కృతి మందన మెన్స్ క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోకుండా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న మహిళా క్రికెటర్. ఈమెకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది అన్న విషయం అందరికి తెలిసిందే. ఈమె తన అందంతో తన ఆటతో నేషనల్ క్రష్ గా మారింది. ఉమెన్స్ క్రికెటర్ లు జనాల్లో ఆదరణ సంపాదించుకున్న వారు చాలాతక్కువ మంది ఉన్నప్పటికీ వారిలో ఒకరు స్కృతి మందన. ఇంస్టాగ్రామ్ లో 40 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా […]
పెళ్లి పీటలెక్కబోతున్న విష్ణుప్రియ..అబ్బాయి ఎవరంటే?
విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర హాట్ యాంకర్‌గా సత్తా చాటుతున్న ఈ భామ.. అడపా తడపా సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే విష్ణు.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు, డ్యాన్సులతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే.. తర్వలోనే విష్ణు ప్రియ పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలిపింది. నిన్న సింగిల్స్ డే. ఈ సందర్భంగా విష్ణు ప్రియ `సింగిల్‌గా […]