సాధారణంగా టాలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్ కి ట్రై చేస్తూ ఉంటారు.. కానీ సమంత మాత్రం ఏకంగా హాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. సమంత తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు , తమిళ సినిమాలకు వరుసపెట్టి సంతకాలు చేస్తోంది. శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత మరో రెండు తెలుగు, తమిళ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే విడాకులకు ముందు ఈమె నటించిన ఫ్యామిలీ మెన్ టు వెబ్ సిరీస్ […]
Author: Admin
హీరో సూర్య పై దాడి చేస్తే రూ.లక్ష రివార్డ్ ప్రకటించిన పార్టీ..!!
ఈ మధ్య కోలీవుడ్ స్టార్ హీరోలకు బెదిరింపులు ఎక్కువయ్యాయని చెప్పాలి.. పైగా ఆ బెదిరింపులు ఎలా ఉన్నాయి అంటే, వారిని ఎవరైనా కొడితే కొట్టిన వాళ్లకు రివార్డులు కూడా ప్రకటిస్తున్నారు కొంతమంది.. తాజాగా జై భీమ్ సినిమాతో యదార్థగాథ తెరకెక్కించి మంచి సక్సెస్ఫుల్ విజయాన్ని అందుకున్న హీరో సూర్యకు కూడా ఇలాంటి బెదిరింపులు ఎక్కువయ్యాయి.. అంతే కాదు సూర్య ని కొట్టిన వాళ్లకు ఏకంగా లక్ష రూపాయల రివార్డు కూడా ఇస్తామని ఒక పార్టీ నేతలు ప్రకటించడం […]
ఆ సంఘానికి కొత్త అధ్యక్షుడిగా నటుడు విశ్వనాధ్..!
సినీ ఇండస్ట్రీలో ఉండే 24 క్రాఫ్ట్స్ లో ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అధ్యక్షుడు ఉంటాడనే విషయం తెలిసిందే.అయితే తాజాగా దర్శకుల సంఘానికి కూడా ఒక కొత్త అధ్యక్షుడు నియమితులయ్యారు. తెలుగు చిత్రం సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన యనమదల కాశీ విశ్వనాథ్ తాజాగా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.ఇక జనరల్ సెక్రెటరీగా మరో దర్శకుడు అయిన వీఎన్ ఆదిత్య, ఉపాధ్యక్షులుగా జీఎస్ రావు, మేర్లపాక గాంధీ ఎంపిక కావడం గమనార్హం.. కోశాధికారిగా భాస్కర్ రెడ్డిని దర్శకులు ఎన్నుకున్నారు. […]
శంకర్ సినిమాలో చరణ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే […]
`ఆర్ఆర్ఆర్` కోసం వెనక్కి తగ్గిన ఆలియా భట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న […]
`మాన్‌స్టర్` అంటున్న మంచు లక్ష్మి..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు, నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి పరిచయాలు అవసరం లేదు. స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా మంచి నటిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మంచు లక్ష్మి.. త్వరలోనే మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా సూపర్ స్టార్ మోహన్‌లాల్ సినిమాతో. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మోహన్‌లాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కనున్న తాజా చిత్రం `మాన్‌స్టర్`. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ […]
జై భీమ్.. సినిమా వివాదం పై సూర్య ఏమన్నాడంటే..!
సూర్య హీరోగా ఇటీవల నటించిన చిత్రం జై భీమ్. అయితే ఈ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ.. కానీ సూర్య మాత్రం విమర్శకుల పాలవుతున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తమిళనాడు ఉత్తర భాగానికి చెందిన ‘వన్నియార్లు’ అనే కమ్యూనిటీని అవమానించిందని పీఎంకే యువజన నాయకుడు అన్బుమణి ఆరోపించారు దీనిపై సూర్య మాట్లాడుతూ..”నా తోటి మనుషుల జీవితాలను మెరుగుపరిచేందుకు నా వంతు ప్రయత్నం నేను చేశాను.. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకు ఉంది. […]
యూట్యూబ్‌ను ఊపిరాడకుండా చేస్తున్న అఖండ!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం నాడు రిలీజ్ చేసిన […]
ఆర్సీ 15.. సెకండ్ షెడ్యూల్.. ఎక్కడో తెలుసా?
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆర్సి15. ఇందులో రామ్చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక భారీ స్థాయిలో రూపొందించిన సెట్లో ఒక పాటను చిత్రీకరించినట్లు సమాచారం. తొలి షెడ్యూల్ ను మహారాష్ట్రలోని పూణే, సతారా,పాల్టన్ లలో చిత్రీకరించారు. నవంబర్ 10 న మొదటి షెడ్యూల్ ముగియడంతో సెకండ్ […]