బాలీవుడ్ నటి అందాల భామ కృతి సనన్ అటు హిందీ ప్రేక్షకులకే కాదు ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితమే. తెలుగులో మహేష్ సరసన వన్ నేనొక్కడినే , చైతూతో దోచేయ్ చిత్రాలు చేసిన కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్‌లో తన సత్తా చూపెడుతుంది. తాజాగా ఈ అమ్మడికి పాన్ ఇండియా చిత్రంలో నటించే అవకాశం దక్కింది. ఈ చిత్రంతో నటి కృతి సనన్ రేంజ్ మరోస్థాయికి చేరడం పక్కా అనిపిస్తుంది. కృతి సనన్ లిస్ట్ […]
Author: Admin
అలనాటి ఫోటో పెట్టి తల్లికి బర్త్ డే విషెస్ తెలిపిన అభిషేక్ ..!
బాలీవుడ్ నటి, రాజకీయ నేత, బిగ్ బి అమితాబ్ భార్య అయిన జయాబచ్చన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన కుమారుడు అయిన అభిషేక్ తన ఇన్స్టాగ్రామ్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ.. లవ్ యూ అంటూ జయాబచ్చన్ అలనాటి ఫోటో పెట్టి పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో జయాబచ్చన్ చాలా అందంగా, చూడ ముచ్చటగా కన్పిస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. జయాబచ్చన్ బర్త్ డే సందర్భంగా ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. […]
పశ్చిమబెంగాల్ సీఎం మమతకు ఈసీ షాక్..!
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. 8 విడతలుగా సాగనున్న ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మూడు విడతలు పోలింగ్ పూర్తయింది. ఇదిలా ఉండగా ఎన్నికలను పురస్కరించుకుని రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ లో నైతే బీజేపీ శ్రేణులకు, తృణమూల్ కాంగ్రెస్ నేతలకు మద్య యుద్ధ వాతావరణమే నెలకొంది. పీఎం మోడీపై ఆ రాష్ట్ర సీఎం మమత తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీజేపీ అగ్ర నేతలు […]
మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న జాన్వీ ..!
బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ ఈ మధ్య కాలంలో అందాలు ఆరబోస్తూ అందరి మనసులను దోచుకుంటుంది. రూహి చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఈ బ్యూటీ గ్లామర్ షో ఇప్పుడు హాట్ చర్చ గా మారింది. తాజాగా మాల్దీవుల కోసం వెకేషన్ కి వెళ్లి దానిలోభాగంగా జాన్వీ అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ హాట్ హాట్‌గా ఫొటోలకు ఫోజులిస్తూ ఫోటో షూట్స్ చేసింది. మాల్దీవుల లో జాన్వీ బికినీ వేసుకుని తీయించున్న పిక్స్ చూసి కుర్రకారు మతి పోగొడుతుంది. […]
రెండో సారి కరోనా టెస్ట్ చేయించుకున్న ఆర్ఎక్స్ 100 భామ..!
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో, సినిమా సెలబ్రిటీలు షూటింగ్స్‌కు వెళ్లాలంటే భయపడి పోతున్నారు. గత సంవత్సరం కరోనా వలన తొమ్మిది నెలల పాటు షూటింగ్స్ లో పాల్గొనలేకపోవడంతో ఈ సారి కాస్త రిస్క్ అయినా కూడా షూటింగ్స్ చేస్తున్నారు నటి నటులు. అయితే సెట్స్ లోకి అడుగు పెట్టే ముందు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ తన తదుపరి మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు కరోనా పరీక్షలు […]
గంగూభాయ్ కతియావాడి టీజర్ మీ కోసం..!
బాలీవుడ్ నటి అలియాభట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి మనకు తెలసిందే. హీరో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో అలియా కనిపించనుండగా, ఇటీవలే ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలియా లుక్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే సంచలన బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అలియా భట్ ప్రధాన పాత్రలో మా గంగూభాయ్ కతియావాడి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి […]
గర్ల్‌ఫ్రెండ్ కోసం ఇద్దరి మిత్రుల గ్యాంగ్ ఫైట్..!
టీనేజ్ కుర్రాలు క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో కాలాన్ని వృథా చేయడంతో పాటు అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం ఇద్దరు మిత్రులు ఏకంగా కాలేజీ గ్రౌండ్‌లో గ్యాంగ్‌ఫైట్‌కు దిగారు. బ్లేడ్‌తో దాడి చేయగా ఈ ఘర్షణలో ఒక బాలుడికి తీవ్రగాయాలు పాలై వైద్యశాలలో చేరడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ సంఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అధికారులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. రహ్మత్‌నగర్ బంగారు మైసమ్మ […]
కత్తి చేతపట్టిన కోలీవుడ్ స్టార్ హీరో..!
కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో సూర్య కత్తి చేత పట్టిన పోస్టర్ ని తాజాగా విడుదల చేసింది మూవీ యూనిట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోన్నఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ అవ్వటంతో సూర్య అభిమానులను ఆనందంలో ఉన్నారు. సూరీడు వెలుగుల్లో కత్తిని పట్టుకొని లుంగీలో ఉన్న సూర్య స్టిల్ చిత్రం పై మరింత ఆసక్తిని పెంచుతోంది. పాండిరాజ్ డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సూర్య ఊర మాస్ హీరోగా కనిపించబోతున్నాడు. తమిళ్ […]
బన్నీ ఫ్యాన్స్ మీద కేసు నమోదు.. ఎందుకుంటే..!?
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ , ఎటువంతి అనుమతి లేకుండా అర్ధరాత్రి టైంలో బాణసంచా కాల్చినందుకు టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్‌తో పాటు మరో అభిమాని సంతోష్ పై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 290, 336, 188 కింద కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా బుధవారం నాడు అర్ధరాత్రి ఒంటిగంట టైములో జూబ్లీహిల్స్ రోడ్ నం.68లోని ఆయన ఇంటికి వందలాది […]