ఏపీలో కొత్త‌గా 164 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

2019లో చైనాలో పురుడు పోసుకున్న అతి సూక్ష్మ జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. ప్రపంచ‌దేశాల‌ను ఏ స్థాయిలో అత‌లా కుత‌లం చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన క‌రోనా.. ఫ‌స్ట్ వేవ్‌లోనే కాకుండా సెకెండ్ వేవ్‌లోనూ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెట్టేసింది. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా మెల్ల మెల్ల‌గా కంట్రోల్ అవుతోంది. గ‌త కొద్ది రోజులుగా […]

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట అగ్ని ప్ర‌మాదం..ఫ్యాన్స్ ఆందోళ‌న‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇంట అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ముంబైలోని అపార్ట్మెంట్‌లో ర‌కుల్ ఉంటున్న 12వ అంతస్తు నుంచి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. విష‌యం తెలుసుకున్న అగ్నిమాపక దళం వెంట‌నే.. మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ర‌కుల్ అపార్ట్మెంట్ కింద అగ్నిమాపక దళం మరియు అంబులెన్స్ ఉండ‌టంతో.. ఆమె అభిమానులు తీవ్రంగా ఆందోళ‌న చెందుతున్నారు. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలు […]

అసెంబ్లీ ఘ‌ట‌న‌పై ఎన్టీఆర్ ఫైర్‌..వాళ్ల‌కు స్ట్రోంగ్ వార్నింగ్‌!

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు చోటు చేసుకున్న పరిణామాలపై నంద‌మూరి, నారా కుటుంబ స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు దారుణంగా దూషించ‌డం ఎవ్వ‌రూ స‌హించ‌లేక‌పోతున్నారు. ఈ అంశంపై తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ.. తీవ్రంగా ఫైర్ అయ్యాయి. ఈ మేర‌కు ఓ వీడియో పోస్ట్ చేయ‌గా.. అందులో `అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు, ప్రతివిమర్శలు ప్రజా […]

కృష్ణంరాజు మొదటి భార్య ఎలా మ‌ర‌ణించారో మీకు తెలుసా?

సీనియ‌ర్ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పెద‌నాన్న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. తెలుగునాట విజయనగర సామ్రాజ్య వారసులు, క్షత్రియ రాజుల వంశస్తుల వారసులైన‌ కృష్ణంరాజు.. కెరీర్ స్టార్టింగ్‌లో కొద్ది రోజులు ప్రెస్‌లో ప‌ని చేశారు. ఆ త‌ర్వాత సినిమాల‌పై ఉన్న ఇంట్ర‌స్ట్‌తో సినీ గ‌డ‌ప తొక్కారు. ఇక ఎన్నో వంద‌ల చిత్రాల్లో న‌టించి తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో దిగ్గజ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న‌ కృష్ణంరాజు […]

`అఖండ‌` టీమ్‌ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్‌..నిరాశ‌లో బాల‌య్య ఫ్యాన్స్‌?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. అయితే విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర […]

సీనియ‌ర్ హీరోల‌కు సై అంటున్న శ్రుతిహాస‌న్‌..కానీ, కండీష‌న్స్ అప్లై?!

చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ వంటి సీనియ‌ర్ స్టార్ హీరోల‌కు హీరోయిన్లు దొర‌క‌డం ఈ మ‌ధ్య కాలంలో బాగా క‌ష్ట‌మైపోయింది. ఇలాంటి త‌రుణంలో అలాంటి హీరోల కోసం మేమున్నాం అంటూ కొంద‌రు బ్యూటీలు ముందుకు వ‌స్తున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా శ్రుతి హాస‌న్ కూడా చేరింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌`ను పూర్తి చేసుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని క్రాక్‌తో హిట్ అందుకున్నగోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభించాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ […]

సంపూ `క్యాలీఫ్లవర్` ట్రైలర్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

‘హృదయ కాలేయం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన టాలీవుడ్ బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం `క్యాలీఫ్ల‌వ‌ర్‌`. శీలో రక్షతి రక్షితః.. అన్నది ట్యాగ్ లైన్. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్‌గా న‌టించ‌గా.. పోసాని కృష్ణమురళి, పృధ్వీ, ముక్కు అవినాష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. అలాగే ఆశా జ్యోతి గోగినేని నిర్మించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 26న విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్‌ షురూ […]

ఆ స్టార్ హీరో కోసం ఐటెం భామ‌గా మారుతున్న చిట్టి..?!

ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు ప‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మ‌వుతుందేమో కానీ, చిట్టి అంటే ట‌క్కున ప‌ట్టేస్తారు. అనుదీప్ కెవి ద‌ర్శ‌క‌త్వంలో నవీన్‌ పొలిశెట్టి హీరోగా తెర‌కెక్కిన `జాతిరత్నాలు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఫరియా.. చిట్టిగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సును గెలుచుకుంది. ఈ సినిమాలో ఫ‌రియా న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ‌టంతో.. ఆమెకు వ‌రుస అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఆమె మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాల‌ను ఎంపిక చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. మంచి […]

పెళ్లి కొడుకు అయిన హీరో కార్తికేయ‌..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ స్టైలిష్ హీరో కార్తికేయ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ‌.. మ‌రి కొన్ని గంట్లోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే కార్తికేయ‌ లోహిత అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారాన్ని న‌డిపించాడు. దాదాపు 11 ఏళ్ల నుంచీ ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్ట‌కేల‌కు పెద్ద‌ల‌ను ఒప్పించి ఒక‌టి కాబోతున్నారు. నవంబర్‌ 21(ఆదివారం)న ఉదయం 9 గంటల […]