`బాహుబ‌లి`లో మంచు ల‌క్ష్మి రిజెక్ట్ చేసిన క్యారెక్ట‌ర్ ఏంటో తెలుసా?

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి త‌న సినీ కెరీర్‌లో తెరకెక్కించిన ఓ వండ‌ర్ మూవీ `బాహుబ‌లి` . తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతిని పెంచిన ఈ చిత్రం.. ప్ర‌భాస్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసింది. రెండు భాగాలుగా విడుద‌లైన ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజ‌ర్‌లు ప్రేక్ష‌కుల‌కు గుర్తిండిపోయే పాత్ర‌ల‌ను పోషించ‌డ‌మే కాదు.. త‌మ‌దైన న‌ట‌న‌తో వారిని రంజింప‌చేశారు కూడా. ఇక ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పిన ఈ చిత్రాన్ని మొద‌ట […]

భార‌త్‌లో భారీగా దిగ‌జారిన క‌రోనా కేసులు..తాజా లెక్క‌లు ఇవే!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో అర్థం కావ‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. కోట్లాది మందిని పొట్ట‌న పెట్టుకుంది. ఎన్నో కుటుంబాల‌ను రోడ్డు పాలు చేసింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, […]

మ‌హేష్ స‌రికొత్త బిజినెస్‌..వామ్మో ఈయ‌న మామూలోడు కాదు?!

సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మ‌హేష్ బాబు.. సొంత టాలెంట్‌తో తండ్రికి మించిన త‌న‌యుడిగా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న మ‌హేష్‌.. తాను సంపాదించిన డబ్బులను నిర్మాణంతో పాటు ప‌లు వ్యాపారాల‌పై ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపార‌వేత్త‌గానూ స‌త్తా చాటుతున్నారు. గచ్చిబౌలిలో ఈయ‌న పేరు మీద విలాసవంతమైన `ఏఎంబీ` సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ఉంది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటి. మ‌రోవైపు భార్య న‌మ్ర‌త‌తో క‌లిసి […]

కూతురికి అద్భుత‌మైన బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన బ‌న్నీ..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాలో ఈ చిన్నారి చేసే హంగామాకు అల్లు ఫ్యాన్సే కాదు నెటిజ‌న్లు సైతం ఫిదా అవుతుంటారు. ఇక అర్హ న‌ట‌న‌లోనూ అడుగు పెట్టింది. ఈమె న‌టిస్తున్న తొలి చిత్రం `శాకుంతలం`. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో అర్హ భ‌ర‌తుడి పాత్ర‌లో అల‌రించ‌బోతోంది. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. నిన్న అర్హ […]

`ఆహా`లో బాల‌య్య షోకు బ్రేక్‌..? క్లారిటీ ఇచ్చేసిన మేక‌ర్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో ఓ షో న‌వంబ‌ర్ 4న అట్ట‌హాసంగా ప్రారంభం అయింది. తొలి ఎసిసోడ్‌లో టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఫ్యామిలీ రాగా.. రెండో ఎపిసోడ్‌లో న్యాచుర‌ల్ నాని వ‌చ్చి బాల‌య్యతో క‌లిసి ఓ రేంజ్‌లో సంద‌డి చేశాడు. ఈ రెండు ఎపిసోడ్లూ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ షో ప్రారంభం కావడానికి […]

బాల‌య్య అత్తింటివారి నుంచి ఎంత క‌ట్నం తీసుకున్నారో తెలుసా?

నటసార్వభౌమ ఎన్.టి.రామారావు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన న‌ట‌న‌తో స్పెష‌ల్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్న బాల‌య్య‌.. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇక బాల‌య్య వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. 1982లో వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత అయినా దేవరపల్లి సూర్య రావు గారి అమ్మాయే వ‌సుంధ‌ర దేవి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన […]

ఏపీలో కొత్త‌గా 174 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

చైనాలో పురుడు పోసుకున్న అతి సూక్ష్మ జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. ప్రపంచ‌దేశాల‌ను ఏ స్థాయిలో అత‌లా కుత‌లం చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన క‌రోనా.. ఫ‌స్ట్ వేవ్‌లోనే కాకుండా సెకెండ్ వేవ్‌లోనూ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెట్టేసింది. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా మెల్ల మెల్ల‌గా కంట్రోల్ అవుతోంది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ […]

బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలే డేట్ లీక్‌..నెట్టింట వైర‌ల్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 సెప్టెంబర్ 5న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. మూడు నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునే మూడోసారి కూడా బిగ్‌బాస్ స్టేజ్‌పై సంద‌డి చేస్తున్నారు. ఇక‌ మొత్తం 19 మంది కంట‌స్టెంట్ల‌తో స్టార్ట్ అయిన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీలు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం […]

బ‌బ్లీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న శ్రీ‌ముఖి..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

శ్రీ‌ముఖి.. టీవీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. బుల్లితెరపై యాంక‌ర్‌గా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న శ్రీ‌ముఖి.. త‌న‌దైన అందం, చలాకీతనంతో భారీ ఫాలోయింగ్‌ను ఏర్ప‌ర్చుకుంది. అలాగే జులాయి సినిమాతో వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవ‌ల `క్రేజీ అంకుల్స్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఇక ప్ర‌స్తుతం బుల్లితెర […]