చిరు మూవీకి త‌మ‌న్నా రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం `భోళ శంక‌ర్‌`. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన వేదాళంకు రీమేక్‌గా రాబోతున్న ఈ మూవీలో చిరుకు సోద‌రిగా కీర్తి సురేష్ న‌టించ‌బోతోంది. అలాగే హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాను తీసుకున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇప్పుడు త‌మ‌న్నా ఈ సినిమాకు పుచ్చుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. భోళ శంక‌ర్‌కి గానూ త‌మ‌న్నా రూ.3 కోట్ల‌ను […]

ఆ పుకార్ల‌కు తెర దించిన బ‌న్నీ..ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్‌!

మెగా ఫ్యామిలీ అనగానే చిరంజీవి-అల్లు అరవింద్‌ కుటుంబాలే అంద‌రికీ గుర్తుకు వ‌స్తాయి. అంతలా ఈ కుటుంబాల మధ్య బంధం అల్లుకుపోయింది. కానీ, గ‌త కొంత కాలం నుంచీ వారి బంధానికి బీట‌లు వారాయ‌ని, ఆ రెండు ఫ్యామిలీల మ‌ధ్య దూరం పెరిగింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ పుకార్ల‌కు బ‌న్నీ తెర దించారు. నేడు దీపావ‌ళి సంద‌ర్భంగా బ‌న్నీ ఓ ఫొటోను పోస్ట్ చేసి అంద‌రికీ దివాళీ విషెస్ తెలిపాడు. ఇక ఆయ‌న షేర్ చేసిన […]

RRR సినిమా నుంచి లీకైన ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటోస్.. వైరల్..!

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRR ఈ సినిమాని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్ననాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇక ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి అభిమానులకు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లపై మంచి స్పందన రావడం విశేషం. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి కూడా పాల్గొన్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఎన్టీఆర్ కు […]

అరుదైన ఘ‌న‌త సాధించిన త్రిష..వెల్లువెత్తుతున్న విషెస్‌!

త్రిష కృష్ణన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన ఈ భామ‌.. మ‌ధ్య‌లో లాంగ్ గ్యాప్ తీసుకుని 96 సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ మూవీ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో.. త్రిష్‌ మ‌ళ్లీ వ‌రుస సినిమాల‌తో బిజీగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ అరుదైన ఘ‌న‌త సాధించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్‌ వీసా’ని […]

ప్రభాస్ ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం”ఆది పురుష్”. ఈ సినిమాని డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, సీత గా కృతి […]

అర్థ న‌గ్నంగా ద‌ర్శ‌న‌మిచ్చిన మెగా హీరో..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `గ‌ని` ఒక‌టి. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. న‌వీన్ చంద్ర, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, న‌దియా, ఉపేంద్ర కీల‌క పాత్రల్లో క‌నిపించబోతున్నారు. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం వ‌రుణ్ ఎంతో శ్రమించాడు. తనని తాను పూర్తిగా మార్చుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన ట్రాన్సఫర్మేషన్‌కు సంబంధించిన ఫోటోలను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. వాటిల్లో సిక్స్ […]

సుమ అన్నంత ప‌నీ చేసిందిగా..వైర‌ల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌!

బుల్లితెర‌పై ముకుఠం లేని మ‌హారాణిలా దూసుకుపోతున్న ప్ర‌ముఖ స్టార్ యాంక‌ర్ సుమ త్వ‌ర‌లోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడ‌ని త‌న‌దైన శైలిలో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, త్వ‌ర‌లోనే సినిమా వివ‌రాల‌ను కూడా తెలియ‌జేస్తాన‌ని పేర్కొంది. అయితే సుమ అన్నంత ప‌నీ చేసింది. తాజాగా త‌న రీఎంట్రీ మూవీ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుద‌ల చేసింది. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించింది. టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ నవంబర్ 6న రిలీజ్‌ […]

బాల‌య్య టాక్ షో స్ట్రీమింగ్ టైమ్ వ‌చ్చేసింది..ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్‌`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో న‌వంబ‌ర్ 4 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ టాక్ షోకు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మొత్తం 12 ఎపిసోడ్లుగా ఈ షో స్ట్రీమింగ్ కానుండ‌గా.. ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, ఆయ‌న కుమారుడు మంచు విష్ణు, కుమార్తె మంచు ల‌క్ష్మిలు గెస్ట్‌లుగా వ‌చ్చారు. ఇప్ప‌టికే ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుద‌లై అద్భుత‌మైన […]

రొమాంటిక్ సినిమా..అప్పుడే అన్ని కోట్లు రాబట్టిందా..?

ఆకాష్ పూరి, కీర్తిక శర్మ జంటగా కలిసి నటించిన చిత్రం రొమాంటిక్. ఈ సినిమాని పూరి జగన్నాథ్ బ్యానర్ పై , పూరి జగన్నాథ్ చార్మి నిర్మించారు. ఈ సినిమా గత నెల 29వ తేదీన బ్రహ్మాండంగా విడుదలైంది. ఈ సినిమాకి విడుదలకు ముందే.. చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లు నిర్వహించడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా స్టార్ హీరో ప్రభాస్ కూడా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటి […]