కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న తీవ్రమైన గుండెపోటుతో హఠాన్మరణం చెందిన చెందిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని కంఠీరవ స్టుడియోలో పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అక్టోబరు 31న అంత్యక్రియలు జరిగినప్పటి నుంచీ పునీత్ స్మారకం వద్దకు ప్రతి రోజు సగటున 30,000 మంది వస్తున్నారట. అంతేకాదు, ఇప్పటి వరకు కర్ణాటక, పొరుగు రాష్ట్రాల్లోని దాదాపు 25 లక్షల మంది అభిమానులు ఆయనకు నివాళులర్పించి కన్నీటి వీడ్కోలు పలికారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని […]
Author: Admin
మాధురీ దీక్షిత్ తనయుడు దాతృత్వం..వెల్లువెత్తుతున్న ప్రశంసలు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ తనయుడు ర్యాన్ చిన్న వయసులోనే క్యాన్సర్ పేషెంట్ల పట్ల దాతృత్వం చాటుకుని ప్రశంసలు అందుకుంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాధురి దీక్షిత్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె తనయుడు ర్యాన్ తన లాంగ్ హెయిర్‌ను కటింగ్ చేయించుకుంటూ కనిపించాడు. అంతేకాదు, కత్తిరించిన తన జుట్టు మొత్తాన్ని కీమో థెరపీ చేయించుకుంటున్న పేషెంట్ల కోసం ఇచ్చేశాడు. ఈ విషయాన్నే మాధురీ దీక్షిత్ స్వయంగా […]
బిగ్‌బాస్ 5: పదో వారం నామినేటైన కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో తొమ్మిదో వారం పూర్తై..పదో వారం ప్రారంభం అయింది. మొత్తం 19తో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేత వర్మ, ప్రియ, లోబో మరియు విశ్వలు ఎలిమినేట్ కాగా.. హైస్‌లో ఇంకా పది మందే మిగిలి ఉన్నారు. ఇక నేడు సోమవారం. అంటే నామినేషన్ల ప్రక్రియతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. మరోవైపు ప్రేక్షకులు […]
ఫ్రెండ్ బర్త్ డే పార్టీ లో సింపుల్ డ్రెస్ తో మెరిసిన సమంత..!!
సినీ ఇండస్ట్రీ లో ఉండే ఏ సెలబ్రిటీ అయినా సరే ఎలాంటి దుస్తులు వేసుకున్నా చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా అక్కినేని సమంత కూడా తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కి చాలా సింపుల్ డ్రెస్ తో హాజరయ్యింది. అయినా కూడా ఆమె ఆ పార్టీలో అట్రాక్టివ్ గా నిలవడం గమనార్హం.ఇటీవల ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి అలాగే ఇతర సన్నిహితులతో కలిసి పార్టీలో కనిపించింది […]
మారుతి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా.. నిజం ఎంత..?
ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో దర్శకుడు గా ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ మారుతి. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన కామెడీ సినిమాలను తీసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ముందుకు వస్తున్నారు. కానీ డైరెక్టర్ మారుతి మాత్రం తన కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రావడం లేదు. అప్పట్లో అల్లు అర్జున్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు […]
పవన్‌తో ఆ ఎక్స్‌పీరియన్స్ సూపరంటున్న ప్రముఖ హీరోయిన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది. ప్రస్తుతం పవన్, రానా దగ్గుబాటితో కలిసి `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్‌లు నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్.. పవన్‌తో […]
ఫాంహౌస్‌లో భార్యతో బన్నీ పార్టీ..వైరలవుతున్న వీడియో!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17 విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. బన్నీ ఇటీవల తమ ఫాంహౌస్ లో దివాళీ పార్టీని భార్యతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించి వీడియోను తాజాగా బన్నీ షేర్ చేస్తూ..ఫాంహౌస్ లో దీపావళి […]
భారత్‌లో కొత్తగా 11,451 కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 11,451 మందికి కొత్తగా […]
ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!
దాదాపుగా ఎన్టీఆర్ మూడు సంవత్సరాల పాటు RRR సినిమా కోసం క్షణం తీరికలేకుండా గడిపాడు. ఇక తాజాగా కాస్త ఫ్రీగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి కొద్ది రోజులలో కొరటాల శివతో కలిసి ఒక సినిమాలో కనిపించనున్నాడు. ఆ లోపుగా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతున్నాడు. రీసెంట్ గా తన ఫ్యామిలీ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు చాలా అంగరంగవైభవంగా జరుపుకున్నాడు ఎన్టీఆర్. తన కుమారుడు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలిసి ఉన్న […]









