కోట్లాదిమంది రెబల్ అభిమానులు కొంతకాలంగా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నటువంటి సినిమా నేడు రానే వచ్చింది. బాహుబలి అనంతరం ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి ప్రభాస్‌కి ఈ మూవీ ఎంత కీలకమో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ విజయవంతం అవ్వడం ప్రభాస్ కెరీర్ కి చాలా ఇంపార్టెంట్.
అయితే ప్రభాస్ ఇవేవి పట్టించుకోకుండా కథను నమ్మి ప్రశాంత్ నీల్ కి అవకాశం ఇచ్చి సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇక కొద్దిసేపటికి క్రితమే థియేటర్లలో రిలీజ్ అయిన సలార్ మూవీ పాజిటివ్ టాక్ విత్ దక్కించుకుంది. ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ ని ఊచకోత కోశాడు ప్రభాస్. ఇక ఈ మూవీలో ప్రభాస్ లుక్ మామూలుగా లేదనే చెప్పాలి.
ఈ నన్ను లుక్ కి ఇప్పటివరకు ఈయనకి లేని అభిమానులు సైతం ఏర్పడ్డారు. ఇక ఈ సినిమాలో ఎంతోమంది కుర్ర హీరోలు ఉన్నప్పటికీ… ప్రభాస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ప్రభాస్ యాక్టింగ్, లుక్స్ తో అందరినీ మిస్మరైజ్ చేశాడు. ఇక ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ప్రభాస్ రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఏ విధంగా రాబడతాడో చూడాలి మరి.