కేవలం ఆ హీరోయిన్ వల్లే ఫ్లాప్ అయినా చిరంజీవి మూవీ ఇదే… పాపం చిరు..!!

మెగాస్టార్ చిరంజీవి మనందరికీ సుపరిచితమే. ఈయన కెరీర్లో విజయవంతలతో పాటు అపజయాలు సైతం ఉన్నాయి. వరుస ప్లాపుల తరువాత హిట్లర్ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుని.. మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో వరుస సినిమాలతో దూసుకుపోయాడు చిరు. ఇక అదే సమయంలో హిందీ లో సంజయ్ దత్ నటించగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ” శంకర్ దాదా ఎం బి ఎస్ ” సినిమాని తెలుగులో రీమేక్ చేశాడు చిరు. ఇక ఇక్కడ కూడా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

అయితే ఆ తరువాత స్టాలిన్ వచ్చి డిజాస్టర్ అయింది. ఇక అనంతరం మళ్లీ శంకర్ దాదా జిందాబాద్ కి సీక్వెల్ సినిమా హిందీలో వచ్చి సక్సెస్ సాధించగా ఆసిక్వల్ మూవీ ని కూడా చిరు రీమేక్ చేశాడు. మొదటి భాగానికి జయంత్ సి పరాన్‌జీ దర్శకత్వం నిర్వహించగా సీక్వెల్ కి మాత్రం ప్రభుదేవా డైరెక్షన్ చేశాడు. కామెడీ వరకు ఓకే కానీ ఓవరాల్ గా మాత్రం శంకర్ దాదా జిందాబాద్ పెద్దగా వర్కౌట్ కాలేదు.

మొదటి భాగంలో సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ హీరొయిన్ గా నటించింది సోనాలి బింద్రే. కానీ సీక్వెల్ లో మాత్రం కరిష్మా కోటక్ అనే అమ్మాయి నటించింది. ఎంత చిరంజీవి వయసుకు తగ్గట్లు తీసుకున్న.. మరీ సగం వయసు అయిపోయిన ముదురులా కనిపించింది. ఇక ఆ టైంలో పోస్టర్స్ చూసి అబ్బాయా… అమ్మాయా అంటూ హీరోయిన్ పై జనాలు కామెంట్లు సైతం చేశారు. ఇక ఈ సీక్వెల్ ఫ్లాప్ కి కారణం చాలా వరకు హీరోయిన్ ఏ అని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది.