ఆ పార్ట్ ని చూపిస్తూ కుర్రాళ్లని ఉర్రూతలూగిస్తున్న అనసూయ… ఏం అందం రా బాబు…!

బోల్డ్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ… అనంతరం వెండితెరపై అనేక సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్ర చేసి ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే.

ఇక ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా ఎకౌంట్లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. పట్టు చీరలో.. వీపు చూపిస్తూ తెగ వయ్యారాలు పోయింది అనసూయ.

పట్టు చీరలో కూడా ఫ్యాషన్ ని చూపించాలంటే ఈమె తర్వాతే అని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు చూసిన ప్రేక్షకులు…” ఇంత అందాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.