మీ షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఈ ఒక్క పని చేయండి అంతే చాలు… లెవెల్స్ పెరగమన్న.. పెరగవు అంతే…!!

ప్రస్తుత కాలంలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా వచ్చే వ్యాధి.. డయాబెటిస్. వీటిని అదుపులో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఫలితం దొరకదు. డయాబెటిస్ అనేవి మన బాడీ సమస్య కనుక.. మన బాడీలో కెళ్లే ఆహారం ద్వారానే దాన్ని మెరుగుపరచవచ్చు. కొన్ని ఆహారాలతో వీటిని అదుపులో పెట్టుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. బ్రకోలి:
డయాబెటిస్ అరికట్టడంలో ఈ ఆహారం ముందుంటుంది. ఇందులో ఉండే పోషకాలు డయాబెటిస్ని తగ్గించేలా చేస్తాయి.

2. క్యాబేజీ:
క్యాబేజీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే క్యాలరీలు సైతం ఎక్కువే ఉంటాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడతాయి.

3. పాలకూర:
పాలకూరలోని క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అందువల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఆపుతాయి.

4. బీన్స్:
బీన్స్ లో ఫైబర్, ప్రోటీన్స్ నిండుగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర పెరగకుండా ఆపుతాయి.

5. కాలే:
కాలేలోను ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది రక్తంలో ఉన్న చెడు వ్యాధులను తొలగించి పరిశుభ్రం చేస్తుంది.

ఈ ఐదు ఆహారాలు వారానికి కనీసం మూడు రోజులు అయినా తీసుకుంటే.. మీ షుగర్ లెవెల్స్ మీ కంట్రోల్లో ఉంటాయి. ఇవి తిన్న తర్వాత మీరు లెవెల్స్ పెంచుకుందామన్న పెరగవు. అందువల్ల ఈ ఆహారాలు తప్పకుండా ప్రతిరోజు తీసుకోండి.