మొన్నటి వరకు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న కపుల్స్ నరేష్, పవిత్ర. వీరిద్దరు రిలేషన్ లో ఉన్నప్పుడు అడ్డంగా దొరికిపోయిన ఈ జంట… అనంతరం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. ” మళ్లీ పెళ్లి ” సినిమాతో ప్రేక్షకులకి క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమాలో నరేష్, పవిత్రా కి లిప్ లాక్ ఇచ్చిన సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసి చాలామంది ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యారు. ఈ వయసులో కూడా ఇదేం దరిద్రం రా బాబు అంటూ కామెంట్లు సైతం చేశారు. ఇక నరేష్, పవిత్ర లోకేష్ నే కాకుండా మరో హీరోయిన్ కి కూడా లిప్ లాక్ ఇచ్చాడు. ఆమె నటి ఆమని. ఆమని, నరేష్ కలిసి నటించిన మూవీ ” చందమామ కథలు “.
ఈ సినిమాలో ఓ సీన్లో నరేష్, ఆమనీకి లిప్ లాక్ పెడతాడు. అప్పట్లో ఈ న్యూస్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. అప్పుడు జరిగిన సీన్స్ ను.. మళ్లీ పెళ్లి సినిమాలో పవిత్రతో జరిగిన సీన్స్ ను లింక్ చేస్తూ… పవిత్రాన్ని ట్రాప్ చేసినట్లుగానే.. ఆమెనేని కూడా ట్రాప్ చేసి లిప్ లాక్ ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.