హీరో శ్రీకాంత్ ఆ డైరెక్టర్ ని చంపేయాలనుకున్నాడా… పాపం ఎందుకు అంత పగ…!!

ఫ్యామిలీ హీరో అనే పేరు వినిపిస్తే ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీకాంత్. ఈయ‌న‌ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన పాత వార్త ఒకటి సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.

శ్రీకాంత్ ఒకానొక సమయంలో కొంతమంది డైరెక్టర్ల టార్చర్ తట్టుకోలేక చాలా ఇబ్బంది పడ్డాడట. అలాంటి లిస్టులోకే వస్తాడు ఓ స్టార్ డైరెక్టర్. సీన్ నీ ఎన్నిసార్లు చేసినా ఓ డైరెక్టర్ శాటిస్ ఫై కాకపోవడంతో.. గొడవపడ్డాడట. ఆయన మీద గట్టిగా అరవడంతో శ్రీకాంత్ కి చంపేద్దామా అన్నంత కోపం వచ్చిందట. కానీ అలా చేయడం కరెక్ట్ కాదని. తనకు తానే సద్ది చెప్పుకుని క్యారవాన్ లోకి వెళ్లిపోయాడట.

ఇక ఈ దర్శకుడు ఎవరు అనేది ఇప్పటికీ తెలియదు. ఈ వార్త విన్న అభిమానులు.. మా శ్రీకాంత్ అన్నది గొప్ప మనసు.. ఎవరిని కించపరచుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకప్పుడు సినిమాలలో కీలక రోల్ ప్లే చేసిన శ్రీకాంత్.. ప్రస్తుతం చేతిలో సినిమాల లేక ఖాళీగా ఉన్నాడు.