బికినీలో రోజురోజుకీ అరాచకం సృష్టిస్తున్న అనసూయ..!!

టాలీవుడ్ లో హాట్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ అనసూయ.. గ్లామర్ విషయంలో హద్దులు దాటేసిందని చెప్పవచ్చు.జబర్దస్త్ షోకి మొదట యాంకర్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సినిమాలలో అవకాశాలు అందుకోవాలని జబర్దస్త్ ను కూడా వదిలేసి స్టార్ హీరోల చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే అనసూయ తనకు సంబంధించిన ఎలాంటి విషయాలైనా సరే షేర్ చేస్తూ ఉంటుంది.

Image

అనసూయ తన ఫోటోలకు నెగిటివ్ కామెంట్లు చేసే వారికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటుంది. తనకు నచ్చినవి నచ్చని విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఎన్నో సందర్భాలలో అనసూయ ట్రోల్ కి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అనసూయ వర్కులో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబంతో ఎక్కువగా గడపడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది.

Imageఅప్పుడప్పుడు తన కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఉంటుంది.అనసూయ ఇటీవలే కూడా అవే వెకేషన్ కి వెళ్ళగా గ్యాప్ లేకుండా వెకేషన్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది.

Image

మొన్నటివరకు బ్లాక్ బికినీలో భర్త కొడుకులతో కలిసి స్విమ్మింగ్ పూల్ వద్ద ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేయడం జరిగింది… గత రెండు రోజుల నుంచి వైట్ కలర్ బికినీ దుస్తులలో ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారులను కునుకు లేకుండా చేస్తోంది అనసూయ.

Imageఇప్పుడు తాజాగా బ్యాక్ అందాలను చూపించేస్తూ ఈ ఫోటోలకి క్యాప్షన్ గా నేను నిన్ను చూస్తున్నాను నువ్వు నన్ను చూస్తున్నావ్ అంటూ కామెంట్లు చేసింది. ఈ బోల్డ్ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. క్లియర్ గా బికినీ ఫోటోలు షేర్ చేయక కొంతమంది నేటిజన్స్ అనసూయ బికినీలతో అరాచకం సృష్టిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)