ఛి, ఛీ ఇతనేం తండ్రి.. కూతురు అషు రెడ్డికి మందు బాటిల్ ఇచ్చాడు..!

సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ అషు రెడ్డి. రీల్స్ తో బాగా ఫేమస్ అయిన ఈ అమ్మడు ఆర్జీవితో ఇంటర్వ్యూ తరువాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇక మా టీవీలో ప్రసారమయ్యే రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 కి కంటెస్టెంట్ గా వెళ్లి ప్రేక్షకులకు అలరించింది. బీబీ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత బుల్లితెరపై కొన్ని షోస్ చేస్తుంది. ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియా లో పోటీ పోటీ బట్టలతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాలకు పిచ్చెక్కిస్తుంది.

ఈ తార షేర్ చేసే హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ సృష్టిస్తుంటాయి. ఈ అందాల తార ఆర్జీవితో బోల్డ్ ఇంటర్వ్యూలు కూడా చేసి ఒక వర్గం ప్రేక్షకులకు హీట్ పెంచేసింది. ఆర్జీవితో కాళ్లు నాకిచ్చుకొని సన్సేషనల్ గా మారింది. ఇక తన లైఫ్ లో జరిగే అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వార అభిమానులతో పంచుకునే అషూ ఇటీవలే ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం అషూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో అషూ తన చేతిలో మాన్షన్‌ హౌజ్‌ వైన్‌ బాటిల్‌ పట్టుకొని ఉంది.

అషు తండ్రే స్వయంగా ఆ వైన్ బాటిల్ ని అషూ కి బహుమతిగా పంపించారట. ఈ బహుమతిని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ తన తండ్రికి థ్యాంక్స్‌ చెప్పింది. అంతేకాకుండా అషూ ఈ విషయం అమ్మకు తెలిస్తే అస్సలు సంతోషంగా ఉండదు అని కూడా రాసుకొచ్చింది.

Share post:

Latest