Trailer: తెలుగు ట్రైలర్ తో దుమ్ములేపుతున్న కబ్జా..!!

కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కేజిఎఫ్ ,కాంతారా, విక్రాంత్ రోనా,777, వంటి సినిమాలు విడుదలయ్యి పాన్ ఇండియా లెవెల్ లో అందరిని ఆకర్షించాయి. ఇప్పుడు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ వెయిటింగ్ని ఎగ్జిట్ మెంట్ గా మారుస్తూ కబ్జా సినిమా వస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వెర్స్ టైల్స్ యాక్టర్ కిచ్చా సుదీప్, ఉపేంద్ర కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ చంద్రు దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా శ్రీయ నటించింది.

ఈ సినిమాల శివన్న స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. పోస్టర్ టీజర్ తో భారీ అంచనాలను పెంచేసిన కబ్జా చిత్రం లేటెస్ట్ గా తెలుగు ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా రీచ్ విజువల్యూస్ సెట్ అప్స్ తదితర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కబ్జా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో చూపించిన సుదీప్,ఉపేంద్ర రెండు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. శ్రేయ పీరియాడిక్ డ్రామా కి తగ్గట్టుగా చీరలో అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఇదే తన బెస్ట్ లుక్ అని కూడా చెప్పవచ్చు.

Kabzaa Trailer: Upendra and Kichcha Sudeep starrer is impressive with grand  visuals & top notch performances | PINKVILLA

ఇక థియేటర్స్ కు వచ్చే ఆడియన్స్ కి సర్ప్రైజ్ ప్లాన్ చేసే విధంగా డైరెక్టర్ చంద్రు ట్రైలర్లు ఎక్కడ శివన్న పాత్రను చూపించడం లేదు.అయితే కబ్జా ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పడం లేదు ఒక భారీ సినిమా కన్నడ నుంచి వస్తుంది అంటే ఇండియాలో నెక్స్ట్ అవుతుంది అంటూ చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest