ఇండియన్ టాప్ 5 సినిమాలు ఇవే..!!

టాలీవుడ్, బాలీవుడ్ ,కోలీవుడ్ , మాలీవుడ్ ,శాండిల్ వుడ్ .. ఇలా భారతదేశంలో అనేక రకాల సినీ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంటున్నాయి ఇక్కడ సినిమాలు ఉన్న హీరో హీరోయిన్స్ ఇండియాలో ప్రత్యేకమైన క్రేజీ ను సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విడుదలైన ఏ సినిమా అయినా సరే దాదాపుగా అందరూ చూస్తూ ఉంటారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను వీక్షిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ఇండియాలో విడుదలైన చిత్రాలు బాక్సాఫీసు వద్ద టాప్ ఫైవ్ కలెక్షన్లు రాబట్టిన సినిమాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1958 కోట్ల రూపాయలను వసూలు చేసింది. డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క ,తమన్నా కలిసి నటించిన చిత్రం బాహుబలి. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1810 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసినట్లు సమాచారం. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మరొక చిత్రం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా నటించిన RRR సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనేక అవార్డులను అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1236 కోట్ల రూపాయలు వసూలు చేసి టాప్ త్రీ లో నిలిచింది.

ఇక కనడ హీరో నటించిన యశ్, ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ -2 రూ .1233 కోట్ల రూపాయలను రాబట్టింది దీంతో ఈ సినిమా టాప్ ఫోర్ లో నిలిచింది. కృష్ణ భగవాన్ నటించిన తాజా చిత్రం పఠాన్ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రూ.1048 కోట్ల రూపాయలను వసూలు చేసింది దీంతో ఈ సినిమాలన్నీ టాప్ -5 చిత్రాలుగా నిలిచాయి.

Share post:

Latest