అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని వారియర్ బ్యూటీ..!!

మోడల్గా మొదట తన సినీ కెరియర్ను మొదలు పెట్టింది అక్షర గౌడ.. ఆ తర్వాత తెలుగు తమిళ్ వంటి చిత్రాలలో నటించి బాగా సుపరిచితురాలు అయ్యింది. నాగార్జున నటించిన మన్మధుడు-2 చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ఇడియట్ అనే తమిళ సినిమాల నటించింది.. త్రివిక్రమ్ అనే కన్నడ సినిమాలో కూడా అక్షర గౌడ్ నటించింది.. ఇక డైరెక్టర్ లింగుస్వామి రామ్ కలిసి నటించిన వారియర్ చిత్రంలో కూడా అక్షరా గౌడ ఒక కీలకమైన పాత్రలో నటించింది.

శూర్పణఖ అనే తమిళ చిత్రంలో నటించింది .. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనింది హీరోయిన్ అక్షర గౌడ .సోషల్ మీడియాలో నిరంతరం బోల్డ్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటుంది. తాజాగా మరొకసారి అక్షర ఘాటైన ఫోటో ఘాట్స్ కు ఫోజులతో చెలరేగి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో షూట్ నుండి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇది ప్రముఖ బ్రాండ్ పబ్లిసిటీ కోసం అక్షర ఇచ్చిన ఫోజులు అన్నట్లుగా తెలుస్తోంది బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ గ్రౌండ్ లో దుస్తులను అక్షర టూ హాట్ గా ఫోజులిచ్చింది.

ఈ ఫోటో షూట్ కు వైబింగ్.. ఇక్కడే ఇప్పుడే మేమేంటో.. అంటూ అక్షర ఆసక్తికరమైన కాప్షన్ను జోడించింది. వాస్తవానికి సౌత్ లో స్టార్ గా వెలిగి పోవాలనుకున్న అక్షర కలలో నిజం కాలేకపోయాయి. చాలామంది హీరోయిన్స్ పాపులారిటీ ఉండడంతో ఈమె సక్సెస్ కాలేక పోయింది ఇటీవల కాలంలో పలు వెబ్ సిరీస్లలో నటించేందుకు సిద్ధమయ్యింది అక్షరాలాంటి హాట్ గర్ల్స్ నికి నిరూపించుకోవడానికి ఇదే సరైన ప్లాట్ఫార్మని చెప్పవచ్చు. అక్షర నటిస్తున్న శూర్పణఖ చిత్రం తమిళంలో కూడ విడుదల కాబోతోంది.

Share post:

Latest