సుడిగాలి సుధీర్‌కి బుద్ధి లేదు.. ఎంత పని చేశాడో తెలుసా?

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడి షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. అయితే జబర్దస్త్ లో మంచిగా ఎదుగుతున్న సమయంలో ఆ షోకి గుడ్ బై చెప్పి బయటికి వచ్చేసాడు. ఆ తరువాత కొన్ని ఛానెల్స్ లో యాంకర్స్ గా కూడా అలరించారు. ఇక హీరోగా అవకాశాలు రావడంతో పూర్తిగా బుల్లితెరను వదిలేసాడు. సినిమాలో నటించి మంచి స్టార్‌డమ్ సంపాదించుకుని, బాక్సాఫీస్ ముందు స్టార్ హీరోల కలెక్షన్ల వర్షం కురిపించాలని ఆశపడ్డాడు. కానీ ఇప్పుడు సుధీర్ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

జబర్దస్త్ లో ఉన్నపుడు ప్రేక్షకులు సుధీర్ ఒక కమెడియన్‌గా కాకుండా హీరోగా చూసేవారు. కామెడీ అనేది అతనికి నిజమైన బలం. ఆ బలాన్ని వదిలేసి బయట తన బలాన్ని నిరూపించుకోవాలని జబర్దస్త్ నుంచి బయటికి వచ్చాడు. ఈ టీవీకి సుధీర్ అప్పుడైతే దూరం అయ్యాడో అప్పటినుండి అతని బ్యాడ్ టైమ్స్ స్టార్ట్ అయింది.

ప్రస్తుతం సుధీర్ కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం గురించి స్వయంగా సుధీర్ సన్నిహితులే చెప్తున్నారు. దాంతో చాలా మంది సుదీర్ ని బుద్ధి లేని సుధీర్ అని తిడుతున్నారు. సుధీర్ నిర్ణయం వళ్ళ అతని కెరీర్ సర్వ నాశనం అయిపోయిందని కొంతమంది ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది. దాంతో సుదీర్ మళ్ళీ జబర్దస్త్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడట. కానీ ఒకసారి మల్లెమాల సంస్థ నుండి అడుగు బయట పెడితే మళ్ళీ వెళ్లడం కష్టం. కాబట్టి సుధీర్ మళ్ళీ మల్లెమాల ప్రొడక్షన్ లో కనిపించే అవకాశాలు లేవు.

Share post:

Latest