విరహవేదనతో వయ్యారాలు పోతున్న కృతి.. పొట్టి గౌనులో మత్తెక్కిస్తోంది!!

ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కృతి శెట్టి. ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. కృతి తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం కుర్రాళ్ల కలల రాణిగా చోటు సంపాదించుకుంది. ఒకప్పుడు వరుస హిట్స్ తో దూసుకుపోయిన ఈ అమ్మడు ఈ మధ్య కాస్త వెనుకబడింది. దాంతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ క్రేజ్ పెంచుకుంటుంది. నిజానికి ఈ బ్యూటీ సోషల్ మీడియా లో పెద్దగా యాక్టివ్‌గా ఉండదు.

ఎప్పుడో ఒకసారి అలా పలకరించి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు రెగ్యులర్‌గా పోటీ బట్టలు వేడుకొని దిగిన గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో పంచుకొని అభిమానులను ఆకట్టుకుంటుంది. చిన్న చిన్న బట్టలు వేసుకొని ఎంతో అందంగా ఫోటోలకు ఫోసులు ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో కృతి ఫోటోలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ తార ఫొటోలలో పొట్టి గౌనులో కనిపించింది. కొరకొర చూపులతో మత్తెక్కించింది.

ఉప్పెన, బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ అమ్మడు ‘వారియర్ ‘ సినిమాతో ఫ్లాప్ బారిన పడింది. ఆ తరువాత కూడా వరుస ప్లాపులతో వెనకబడిపోతుంది. ప్రస్తుతం కొత్త సినిమా లో కూడా కనిపించడం లేదు. అందుకే సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు అలరించి అవకాశాలు దక్కించుకోవడానికి ట్రై చేస్తుంది.

అయితే మరి ఇప్పటికైనా సినిమాల విషయంలో కాస్తా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. మరి సోషల్ మీడియా ద్వార అయిన ఇ అమ్మడు కేరిర్ ఊపందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Share post:

Latest