పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెన్ చేసిన కియారా..!!

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఫగ్లి సినిమాతో మొదటిసారిగా 2014లో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకు మరే సినిమాలో కూడా కనిపించలేదు.. 2016-17లో రెండు చిత్రాలను నటించి మెప్పించింది .ఈ ముద్దుగుమ్మ భరత్ అనే నేను చిత్రంతో మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా ఆకట్టుకుంది.RC -15 చిత్రంలో కూడా మరొకసారి హీరోయిన్ గా నటిస్తోంది.

Kiara Advani turned our feeds red with her shimmering corset gown as she  attended the Zee Cine Awards : Bollywood News - Bollywood Hungama

తాజాగా కియారా రెడ్ కలర్ డ్రెస్సులో అదిరిపోయే ఫొజులకు ఫోటోలు ఇచ్చింది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలలో కియారా ఏద అందాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇమే క్లివెజ్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Kon khega abhi shadi hui hai': Kiara Advani's deep-neck gown irks netizens,  actress gets TROLLED brutally | Hindi Movie News - Bollywood - Times of  India తన థైస్ అందాలను కూడా అదిరిపోయే విధంగా చూపిస్తూ స్మైల్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక తను ప్రేమించిన నటుడు సిద్ధార్థ మల్హోత్రాను ఈ ఏడాది వివాహం చేసుకోవడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గానే ఉంటుంది కీయారా అద్వానీ. వివాహమైన తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Kiara Advani Flaunted Toned Legs In Red Gown Pictures Went Viral On Social  Media | Kiara Advani Pics: रेड ट्रांसपेरेंट ड्रेस पहन कियारा आडवाणी ने  फ्लॉन्ट किए टोन्ड लेग्स, उस पर एक-एक
హీరోయిన్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 28.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఇక అప్పుడప్పుడు తన సినిమా అప్డేట్లను తన పర్సనల్ విషయాలకు సంబంధించి విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది కియారా అద్వానీ.

Share post:

Latest