ప్రభాస్-అనుష్క విడిపోవడానికి కారణం అదేనా..?

సౌత్ లోనే సూపర్ స్టార్ గా పేరుపొందిన ప్రభాస్, అనుష్క శెట్టి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎన్నో సినిమాలలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రభాస్, అనుష్క శెట్టి కలిసి మిర్చి, బాహుబలి బిల్లా తదితర చిత్రాలలో నటించారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ కూడా పలు వార్తలు ఎక్కువగా వినిపించాయి.అయితే ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారని వార్తలు కూడా వినిపించాయి. అందుకు గల కారణమేమిటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

Will Anushka Shetty romance Prabhas again in his upcoming film? | Telugu  Movie News - Times of India
అనుష్క శెట్టి మరొక నటుడుతో ప్రేమలో ఉన్న కారణంగానే ప్రభాస్ ఆమెను దూరం పెట్టాడని సమాచారం. అందుకే వీరిద్దరూ విడిపోవడానికి కారణం అన్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. అయితే మరి కొంతమంది మాత్రం బాహుబలిని అనుష్కనే మోసం చేసి విడిపోయిందని తెలియజేస్తూ ఉన్నారు. ఒక సీనియర్ హీరోతో ఎఫైర్ కారణం వల్లే ప్రభాస్ నటికి దూరంగా ఉంటున్నారని సమాచారం. అందుకే అనుష్కతో పెళ్లి కూడా ప్రభాస్ తల్లి ఒప్పుకోలేదని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆమె మాత్రం ఇలాంటి రూమర్లు రావడంతో తనని కోడలు చేసుకోలేదని చెప్పిందని సమాచారం.

అయితే ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ ఎన్నో వినిపిస్తూ ఉంటాయి. బాహుబలి సినిమాతో సూపర్ హిట్ జంటగా పేరుపొందిన అనుష్క శెట్టి ,ప్రభాస్ తాము కేవలం మంచి స్నేహితులు మాత్రమే అని తెలిపారు.. వాస్తవానికి దీనిపైన కూడా ప్రభాస్ సన్నిధిలో ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. అనుష్క కథ కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె తాజాగా నవీన్ పోలీసులతో ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest