హానీ రోజ్ ను ఇలా చూస్తే టెంట్ అవ్వాల్సిందే..?

మలయాళం ముద్దుగుమ్మ హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే .ముఖ్యంగా వీరసింహారెడ్డి సినిమాలో ఈమె ఫిజిక్ తో అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత బయట ఫంక్షన్లకు ఎక్కువగా కనిపించినా ఈమె గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారు ప్రేక్షకులు. 2008లో మొదట ఆలయం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది కానీ అప్పట్లో ఈమె సక్సెస్ కాలేకపోయింది.ఆ తర్వాత కన్నడ, తమిళ్ ,మలయాళం వంటి పరిశ్రమలో పలు చిత్రాలలో నటించింది. ఆ తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా అనే చిత్రంలో కూడా నటించింది.ఈ సినిమా కూడా పెద్దగా కలిసి రాలేదు.

Honey Rose OfficiaI (@HoneyRoseOffl_) / Twitter

ఇక ఈ ఏడాది బాలయ్య హీరోగా బాలయ్య కు జోడిగా నటించిన హనీ రోజ్ వీరసింహారెడ్డి సినిమాతో సక్సెస్ అయ్యింది. ఇందులో హీరోయిన్ శృతిహాసన్ కంటే ఈమె ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఇమే క్రేజ్ అమాంతం పెరిగిపోవడమే కాకుండా తెలుగు రాష్ట్రాలలోని ఈమెకు చాలామంది అభిమానులు పెరిగి పోయారు. తన క్రేజీ ని వాడుకునేందుకు సిద్ధమైన ఈ భామ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ వీడియోలను ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.

Image

ఈ మధ్యకాలంలో ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కనిపిస్తూ అక్కడ ధరించిన బట్టలను చాలా తెలివిగా పబ్లిసిటీ చేస్తూ కనిపిస్తోంది. తాజాగా జిగేల్ మంటూ పింక్ కలర్ గౌనుల మెరుస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది ఆ వీడియో షేర్ చేసిన కొద్దిసేపటికి తెగ వైరల్ గా మారుతోంది.

Imageఇక ఈ వీడియో పైన పలువురు అభిమానులు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.. ఇండియన్ కింగ్ క్రష్ అని ఒక అభిమాని అంటుండగా ఈ డ్రెస్సులో ఫ్రంట్ బ్యాక్ అందాలన్నీ కనిపించేలా సందడి చేస్తుందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఈ మాందాన్ని చూసి మేము తట్టుకోగలమా అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)