మొదటిసారి అలా కనిపించి.. షాక్ ఇచ్చిన హనీ రోజ్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హనీ రోజ్. వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యకు జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇందులో రెండు విభిన్నమైన పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.తరచూ సోషల్ మీడియా లో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ..బయట పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఇప్పుడు తాజాగా మరొకసారి పట్టుచీరలో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Honey Rose Visuals CMR Jewellery Grand LAUNCH in Vizag | Veera Simha Reddy  HoneyRose GLAMOROUS Video - YouTube
తాజాగా పట్టుచీరలో దర్శనమిస్తూ వయోలెట్ కలర్లో హానీ రోజ్ పుత్తడిబొమ్మల కనిపిస్తోంది. ఈ ట్రెడిషనల్ లుక్ అంతా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కోసమే అన్నట్లుగా తెలుస్తోంది. విశాఖ సందడి చేసిన హనీ రోజ్ షాపింగ్ ఓపెనింగ్ గెస్ట్ గా వెళ్లడం జరిగింది.

Actress Honey Rose Launch CMR Jewellery Mall in Vizag | IndiaGlitz Telugu -  YouTubeఆ షోరూమ్ లో విభిన్నమైన జువెలరీను ధరిస్తూ పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. చీర కట్టులో అందానికి కుర్రకారుల సైతం మతి పోగొట్టేలా చేస్తోంది. మరి అందాల రాముడు విశాఖలో సందడి చేసిన ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

Actress Honey Rose In Visakhapatnam Photos Goes Viral - Sakshi
వీర సింహారెడ్డి సినిమా ద్వారా దర్శక ,నిర్మాతలు సైతం ఈ అమ్మడి వెంట పడుతున్నారు. తమ సినిమాలో కచ్చితంగా ఈమెకు అవకాశం ఇవ్వాలని ఈమె డేట్లో కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా హనీ రోజ్ ట్రెండు బాగానే నడుస్తోంది. ఏది ఏమైనా ఈ వయసులో కూడా హనీ రోజ్ అదిరిపోయే అందాలతో మైమరిపించేలా చేస్తోంది.

Share post:

Latest