సహ నటుడుతో ప్రేమాయణం మొదలుపెట్టిన బిగ్ బాస్..!!

బాలీవుడ్ లో బిగ్ బాస్ -15 తేజస్విని ప్రకాష్ అందాల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే ఇదే హౌస్ లో నటుడు కరణ్ కుంద్రా తో తేజస్వి ప్రేమలో పడ్డారని ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది.అప్పటినుంచి ఈ జంట టీవీ పరిశ్రమలో బాగా క్రేజీగా పాపులర్ సంపాదించారు. ఈ జంట త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.అయితే ఇంతలోనే వీరిద్దరి నడుమ కొన్ని మనస్పర్ధలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి. కరణ్ కుంద్రా సోషల్ మీడియాలో ఒక రహస్యమైన పోస్టుని షేర్ చేయడంతో ఇది ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది.

దీంతో వీరి అభిమానులకు ఆందోళనకు గురిచేసింది అంతకుముందు తేజస్వి తన వర్క్ కమిట్మెంట్ విషయంలో కరణ్ నుండి అనుమతి తీసుకోవాలా అనే ప్రశ్నకు కూడా స్పందించింది..? ఈ రెండిటిని ముడి పెడుతూ అభిమానులు పలు సందేహాలను వ్యక్తం చేశారు. తేజస్వి ప్రకాష్ స్వయంగా మాట్లాడుతూ.. తామిద్దరం ప్రేమలో ఉన్నామని తాజాగా స్పష్టం చేయడం జరిగింది.. ఒకరి సహనాన్ని ఒకరు ఆనందిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు పెళ్లి ప్రణాళిక గురించి ప్రశ్నించగా నాకు ఒక మూఢనమ్మకం ఉంది పెళ్లి జరిగే వరకు దానిపైన మాట్లాడాలని తెలియజేస్తోంది.

ప్రతిదీ కూడా చాలా రహస్యంగా ఉంచుతానని పెళ్లి అయ్యాక అన్ని తెలియజేస్తానని నేను ప్రేమలో ఉన్నాను కొంచెం మూఢనమ్మకాలు ఉన్నాయి పెళ్లి గురించి ఎంత మాట్లాడితే అంత ఎక్కువమంది నా జీవితంలోని అందమైన విషయాలను దూరం చేస్తారు అందుచేతనే పెళ్లి చేసుకోవడం అనేది చాలా ముఖ్య ఘట్టం తన జీవితంలో ఇది చాలా కీలకమైనది అంటూ తెలియజేసింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

Share post:

Latest