ఈ అందమైన భామల వెనుక.. ఇంతటి దుఃఖమా..!!

ఏ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్స్ తక్కువ కాలం హవా కొనసాగిస్తూ ఉంటారు. అయితే వారు అలా అందంగా కనిపించడం వెనక ఎన్నో భరించని బాధలు కూడా ఉంటాయి. కేవలం అభిమానుల ఆనంద చేయడానికి వారి ఆ బాధలను దిగమింగుకొని మరి నటిస్తూ ఉంటారు అలాంటి వారి గురించి తెలుసుకుందాం.

ఇలియానా : ileana: Tamil Film Industry bans Ileana D'Cruz for this reason. Read here -  The Economic Times2006లో ఇలియానా వై. వి.యస్ చౌదరి దర్శకత్వంలో వహించిన దేవదాసు చిత్రంలో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. ఇక తర్వాత స్టార్ హీరోయిన్గా వెలిగింది. ప్రస్తుతం ఈమె డిస్ మార్ఫిక్ బాడీ డిజార్టీతో బాధపడుతోంది.

స్నేహ ఉల్లాస్: Sneha Ullal Wiki, Age, Boyfriend, Husband, Family, Biography & More -  TheWikiFeed తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించింది. ఆమె ముఖ్యంగా తెలుగు సినిమాలైనా ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహా, తదితర చిత్రలద్వారా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం ఈమె ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ తో బాధపడుతుంది.

అనుష్క శర్మ:It's official! Anushka Sharma and Virat Kohli are expecting their first  baby | Vogue India బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ క్రికెటర్ కోహ్లీని వివాహం చేసుకుంది.అనుష్క శర్మ బాలీవుడ్ లో తనదైన శైలిలో దూసుకెళ్తోంది.అయితే ప్రస్తుతం ఈమె డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు పలుసార్లు స్వయంగా ఈమె తెలిపింది.

సోనమ్ కపూర్:Sonam Kapoor glows like a pearl, but Anand asks why he wasn't invited to  event | Bollywood - Hindustan Times బాలీవుడ్ లో ఎక్కువ పారితోషికం పుచ్చుకుంటున్న హీరోయిన్ లలో ఈమె ఒకరు. నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలను నామినేషన్లు లభించాయి సోనంకు. ప్రస్తుతం ఈమె డయాబెటిస్ తో బాధపడుతుంది.

నయనతార: Jawan Actress Nayanthara Shares Shocking Details About Her Casting Couch  Experience, Reveals She Was Offered A Role In Exchange Of 'Favours'కోలీవుడ్ , టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా వెలుగుతోంది.మలయాళీ డైరెక్టర్ సత్యం అంతిక్యాడ్ ‘మనస్సి నక్కరే’హీరోయిన్గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు.ప్రస్తుతం స్కిన్ అలర్జీ తో చాలా ఇబ్బంది పడుతోంది.

దీపిక: బాలీవుడ్ 2018లో నటుడు రన్వీర్ సింగ్ ని వివాహమాడింది. “కేన్స్ ఫిలిం ఫెస్టివల్”కాంపిటీషన్లో జ్యూరీలో సభ్యురాలిగా బాలీవుడ్ హీరోయిన్ గా ఎంపికయింది దీపిక.అయితే ప్రస్తుతం ఈమె కూడా డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు పలుసార్లు వ్యక్తం వ్యక్తం చేసింది.

సమంత: ఏ మాయ చేసావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆపై తను నటించిన బృందావనం,దూకుడు,ఈగ, మరెన్నో సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. నాగచైతన్యను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న తర్వాత.. మయూసైటిస్ తో బాధపడుతున్నట్లు తెలియజేసింది సమంత.

Share post:

Latest