రూ.100 కోట్లతో లూసిఫర్ -2 హీరో ఎవరంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ కథానాయకుడిగా పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లూసిఫర్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దాదాపుగా రూ .30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ .150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొదటిసారి భారీ హిట్ చిత్రంగా నిలిచింది ఈ చిత్రము. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి లూసీ ఫర్-2 సినిమా తెరకెక్కించడానికి సలహాలు జరగబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథ సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Will there be a sequel to the Malayalam movie Lucifer because some parts of  the movie leave many questions unanswered? - Quora

అయితే ఇప్పుడు సినిమాని ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమా నిర్మానం కోసం ఏకంగా రూ.100 కోట్ల రూపాయల కేటాయిస్తున్నారట . సౌత్ తో సహా బాలీవుడ్ లో కూడా ఈ సినిమాని విడుదల చేసేందుకు సుకుమారన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కంటెంట్ యూనివర్సల్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఈ చిత్రాన్ని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో మాలీవుడ్ సినిమాలు ఎక్కువగా తెలుగులో రిమేక్ అవుతున్న సంగతి తెలిసిందే అక్కడ కంటెంట్ ఇక్కడ నిర్మాతలకు కోట్ల రూపాయల వర్షాన్ని కురిపిస్తున్నాయి.

ఇదే పాయింట్ని పృథ్వి రాజ్ మార్కెట్ స్ట్రాటజీని అనుసరించి ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం కోసం మోహన్ లాల్ కూడా నెలలో కాల్ సీట్లు కేటాయించినట్లుగా సమాచారం. అయితే ఈసారి లూసిఫర్-2 కి మూడు నెలల పాటు ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై చిత్రగుండం క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

Share post:

Latest