సాయి పల్లవి తన నటనతో చిరాకు తెప్పించిన చిత్రం ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయి పల్లవి అద్భుతమైన నటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ముద్దుగుమ్మ ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకి అందం తెస్తుందని చెప్పవచ్చు. గ్లామర్ రోల్స్ లో కనిపించడానికి పెద్దగా ఇష్టపడని సాయి పల్లవి ఒకవైపు మంచి కథలను ఎంచుకుంటూనే మరొకవైపు కమర్షియల్ గా తనకు ప్రాధాన్యత ఉండే సినిమాలకె గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది. ఫిదా ,లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, ఎంసీఏ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది.

NGK Movie Review: Suriya, Sai Pallavi and Rakul Preet starrer opens to  mixed response from the audience | PINKVILLA
అయితే తన కెరియర్లో కేవలం ఒక్క సినిమాలో మాత్రమే సరిగ్గా యాక్ట్ చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ సినిమా ఏదో కాదు నటుడు సూర్యతో కలిసి నటించిన NGK. ఇక సాయి పల్లవికి కూడా సూర్య అంటే తన ఫేవరెట్ హీరో అని కూడా ఎన్నోసార్లు తెలియజేసింది. ఇందులో మరొక హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కూడా ఉన్నది. ఈ సినిమా 2019 వ సంవత్సరంలో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.

NGK Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos |  eTimes

ఈ సినిమాలో భర్తను అనుమానించే భార్య పాత్రలో సాయి పల్లవి నటించినది.అయితే ఈ సినిమా లో సాయి పల్లవి యాక్టింగ్ ఆమె అభిమానులను కూడా విరక్తి పుట్టించేలా చేసింది. ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో ఈమె నటించారని పలువురు అభిమానులు కామెంట్లు చేశారు. ఈ సినిమాలో ఇమే నటరా చెత్తగా ఉందంటూ కామెంట్లు వినిపించాయి. ప్రస్తుతం తన తదుపరి చిత్రాల గురించి ఎలాంటి అప్డేట్ ప్రకటించలేదు ఈ ముద్దుగుమ్మ.