టూ పీస్ బికినీతో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న తెలుగు యాంకర్..!!

దీపికా పిల్లి టిక్ టాక్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. క్యూట్ స్మైల్ తో స్టైలిష్ లుక్లో కుర్రకారులకు ఫుల్ ఎక్కిచ్చేలా కనిపిస్తూ ఉంటోంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ వేదికగా కామెడీ, వీడియో క్లిప్పులను డాన్స్ వీడియోలతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. టిక్ టాక్ లోనే అత్యంత అందమైన ట్రెండీ అమ్మాయిగా కూడా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ఇండియాలో టిక్ టాక్ ను బ్యాన్ విధించడం జరిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరిధిని బుల్లితెర పైన రాణిస్తోంది.

Deepika Pilli: మాల్దీవుల్లో పాప.. బాగానే విప్పి చూపిస్తుందే - NTV Telugu

దీపిక పిల్లి వయసు ప్రస్తుతం 24 సంవత్సరాలు. తెలంగాణ హైదరాబాదులో జన్మించింది. కానీ ఆంధ్రప్రదేశ్ విజయవాడతో ఈమెకు చాలా అనుబంధం ఉంది. దీపిక అంద చందాలు నటన అభినయంతో చాలా సులభంగా పాపులర్ అయింది. ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోలను వీడియోలతో బోలెడంత ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో తాజాగా ఫ్లోరల్ డిజైన్ టూపీస్ లో దీపిక ప్రత్యక్షమైంది. ఇతర యాంకర్లతో పోటీపడుతూ మాల్దీవ్లో ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Deepika Pilli: బీచ్ లో ఆ చూపించడమేంటి పిల్లా... అప్పుడే తెగిస్తున్న తెలుగు యాంకర్ దీపికా పిల్లి! - OK Telugu
టేక్ మీ బ్యాక్ టు ది సల్ఫ్రీ బ్రీజ్ అండ్ సాండీ ఫిట్ అంటూ ఈ ఫోటోషూట్ కి క్యాప్షన్ రాసుకుంది.. తాను మాల్దీవులు వెకేషన్ లో ఆస్వాదనలో ఉన్నానని.. అయితే దీపిక బోల్డ్ ఫోటోలకు ఒక అభిమాని నీ మీద ఎంతో అభిమానం ఉందో అంతా పోతోంది అంటూ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది రంగుల ప్రపంచంలో ఎదగాలి అంటే కాస్తయినా బోల్డ్ గా ఉండాల్సిందే అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తెలుగమ్మాయిగా యాంకర్ గా మంచి క్రేజ్ ను అందుకుంది దీపికా పిల్లి.

 

View this post on Instagram

 

A post shared by Deepika Pilli (@deepika_pilli)

Share post:

Latest