రణ్‌బీర్ కపూర్ మామూలు రసికుడు కాదు.. పెళ్లయినా శ్రద్ధని ఎలా నలుపుతున్నాడో చూడండి!!

సాధారణంగా పెళ్లయిన టాలీవుడ్ హీరోలు తమ సినిమాల్లో లిప్‌-లాక్‌ కిస్సులు, ఇంటెన్స్ రొమాంటిక్ సీన్లలో అసలు నటించరు. ఇక ఒకరిద్దరు తప్ప స్టార్ హీరోలైతే వాటి జోలికే వెళ్ళరు. కానీ బాలీవుడ్ హీరోలకి ఇలాంటి పట్టింపులు ఏవీ ఉండవని తెలుస్తోంది. ముఖ్యంగా రణ్‌బీర్ కపూర్. ఈ హీరో తనకు పెళ్లయినట్లు అస్సలు భావించడు. భార్యపై ఎలా పడితే అలా కామెంట్స్‌ చేస్తాడు. అంతేకాదు ఇప్పుడు అతడు మరో పనిచేసి అందరి దృష్టిలో పడుతున్నాడు. ఈ హీరో ఆషికి 2 హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో కలిసి రీసెంట్‌గా ‘తూ ఝూతి మైన్ మక్కార్’ సినిమాలో నటించాడు. ఈ మూవీ మార్చి 8న రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ప్రమోషన్లను టీం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తాజాగా ‘తేరే ప్యార్ మే’ అనే కొత్త పాట విడుదల చేశారు. ఈ పాటలో రణ్‌బీర్ శ్రద్ధా కపూర్‌తో ఘాటైన రొమాన్స్ చేశాడు. ఈ చిన్నపాటలో ఆమెను నాలుగైదు సార్లు లిప్ కిస్ చేశాడు. అంతేకాదు, స్టీమీ రొమాన్స్ చేస్తూ ఆమెను బాగా నలిపేసాడు. ఇప్పుడు ఈ రొమాన్స్ కి సంబంధించి ఫోటోలు, వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో బీభత్సంగా షేర్ చేస్తున్నాయి. శ్రద్ధా కపూర్ ఈ పాటలో బికినీ ధరించి తన బొడ్డు అందాలు చూపించి పిచ్చెక్కించింది.

 

ఈ పాట ఇద్దరు ప్రేమలో పడటం చుట్టూ తిరుగుతుంది. అమితాబ్ భట్టాచార్య ఈ పాటకు లిరిక్స్ అందిస్తే.. ప్రీతమ్ సంగీతం అందించాడు. ఈ పాటను అరిజిత్ సింగ్, నిఖితా గాంధీ పాడారు. లవ్ రంజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 8, 2023న హోలీ సందర్భంగా విడుదల కానుంది. రణబీర్ కపూర్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో ఉన్న బ్యూటిఫుల్ లవ్ తనకు నచ్చినందున అందులో నటించానని చెప్పాడు.

Share post:

Latest