తన జీవితంలో అదొక చెత్త సినిమా అంటున్న రాంగోపాల్ వర్మ..!!

టాలీవుడ్ లో డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు రాంగోపాల్ వర్మ. ఈయన దర్శకత్వంలో తెరకెక్కించిన చాలా సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వర్మ తన జీవితంలో తీసిన చెత్త సినిమాల గురించి తెలియజేయడం జరిగింది. రంగీలా మూవీకి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కు సంబంధం లేదని ఆర్జీవి తెలియజేశారు. సినిమా సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్న స్థాయిలో మిగతా సినిమాలకు ఎంజాయ్ చేయలేదని వర్మ తెలిపారు.

RGV announces the time of his new film's pre-release event
ఇక సినిమాకు ఏఆర్ రెహమాన్ ఖచ్చితంగా పనిచేయాలని నేను అనుకున్నాను నా దృష్టిలో నేను తీసిన చెత్త సినిమా ఏది అని అడిగితే అంతం అని చెప్పానని తెలిపారు. అంతకంటే ఫ్లాప్ అయిన సినిమాలు ఉండవచ్చు కొంతమందికి అంతం సినిమా నచ్చి ఉండవచ్చని అయితే నా దృష్టిలో మాత్రం అంతం అనేది ఒక చెత్త సినిమాగా తెలియజేశారు. ప్రతి సినిమా కూడా తీయడానికి నాకు ఒక సార్స్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది.అందులో ఉన్న సార్స్ మెటీరియర్ వల్ల నేను తీయాలనుకున్నది తీయలేకపోయానని తెలిపారు.

Watch Antham | Prime Video
అందువల్లే ఆ సినిమా నా దృష్టిలో ఒక బ్యాడ్ మూవీ గా తెలియజేశారు వర్మ. రాత్రి సినిమా సోర్స్ మెటీరియల్ లేని మూవీ అని టేకింగ్ ద్వారా ఆ సినిమా తీశామని ఫ్లాప్ అయిన హిటైనా ఆ సినిమా నా దృష్టిలో గ్రేట్ మూవీ అని తెలియజేశారు. అంతం మూవీకి ఎక్స్ట్రాడినరీ సోర్స్ మెటీరియల్ ఉన్న ఈ సినిమా మాత్రం నేను న్యాయం చేయలేకపోయానని వర్మ తెలిపారు. అంతం సినిమా గురించి ఏదైనా మంచి జరిగిందా ఆ సినిమా వల్లే బాలీవుడ్ లో బిజీ అయ్యానని.. ఆ సినిమాలో మార్పు చేసి సత్య మూవీ తీశానని తెలిపారు.