గతేడాదే నా పెళ్లి జరిగిందంటూ షాక్ ఇచ్చిన రకుల్..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ ఇక అక్కడే సెటిల్ అయ్యింది. పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె సరైన సక్సెస్ అందలేదని చెప్పవచ్చు. ఇక గత కొంతకాలంగా తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై తాజాగా రకుల్ ప్రీతిసింగ్ స్పందించినట్లు తెలుస్తోంది. ప్రముఖ ప్రొడ్యూసర్ జాకీ బగ్నానితో రిలేషన్ షిప్లో ఉన్నట్లుగా సోషల్ మీడియా వేదికంగా గత ఏడాది ఇమే ప్రకటించడం జరిగింది

Rakul Preet Singh pens adorable birthday wish for boyfriend Jackky Bhagnani  – ThePrint – ANIFeed

ఇక వీరిద్దరూ కలిసి చట్టపట్టాలేసుకొని తిరుగుతున్నట్లుగా అప్పుడప్పుడు మీడియాకంటకు కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీతిసింగ్ ప్రియుడితో కలిసి వివాహానికి సిద్ధమయ్యిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంపై రకుల్ ప్రీతిసింగ్ సోదరుడు ఆయన్ సోషల్ మీడియా మీడియా వేదికగా తన అక్క వివాహం వెల్లడించడంతో పలు రకాలుగా వార్తలు వినిపించాయి. నవంబర్ నెల లేకపోతే అక్టోబర్ నెలలో గత ఏడాది వివాహం జరగబోతుందని వార్తలు ఎక్కువగా వినిపించాయి.

It's CONFIRMED! Rakul Preet Singh Is Getting MARRIED To Boyfriend Jackky  Bhagnani In 2023; Complete DEETS Inside
ఈ విషయంపై రకుల్ ప్రీతిసింగ్ మాట్లాడుతూ దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతివారం నా గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఈ వార్తల ప్రకారం తనకు గత ఏడాది నవంబర్లోనే పెళ్లి అయిపోయింది అంటూ అసలు నా పెళ్లి ఎలా జరిగిందో మాత్రం ఎవరూ చెప్పలేదు అంటూ తెలియజేసింది. అయితే కేవలం ప్రస్తుత ధ్యాసంతా ఎక్కువగా నటించడం పైన ఉంది అంట క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా ఈమె గూగుల్ లో ఆహారం లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయనే విషయాన్ని ఎక్కువగా సెర్చ్ చేస్తుంటానని తెలియజేసింది.

Share post:

Latest