అవకాశాల కోసం అలాంటి పని చేస్తున్న రాజశేఖర్ కూతురు శివానీ..!!

టాలీవుడ్ లో అందాల భామలు ఈమధ్య కాలంలో గ్లామర్ షో చూపించడంలో ముందు వరసలో ఉన్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్ హీరోయిన్లు సైతం తమ గ్లామర్ ను చూపించడం విషయంలో పోటీపడి మరి అందాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ కాంపిటీషన్లో హీరోయిన్గా రాణించాలంటే ఆ మాత్రం గ్లామర్ వలకబోయాల్సిందే అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు అయినప్పటికీ కూడా గ్లామర్ చూపించడం విషయంలో హాట్ డ్రస్సులు రెచ్చిపోతున్నారు.

Shivani Rajashekarఅలా ఈమధ్య తెలుగు అమ్మాయిగా పేరుపొందిన అనన్య నాగళ్ళ కూడా తన అందచందాలతో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా అలనాటి హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ గ్లామర్ షో రెచ్చిపోతుంది. శివాని హాట్ డ్రస్లో తన నడుము అందాలు కనిపించే విధంగా హోయలు పలుకుతూ ర్యాంపు పై వయ్యారంగా నడుస్తోంది. ఈ హార్ట్ డ్రెస్సింగ్లో ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. వైట్ డ్రెస్సులో శివాని రొమాంటిక్గా మెరిసిపోతున్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేటిజన్లో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. శివాని స్టార్ హీరోయిన్గా పేరు పొందడం విషయాన్ని పక్కన పెడితే కాస్త ట్రెడిషనల్ లుక్ లో డీసెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తోంది. అయినా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది.

Shivani Rajashekar | Album Details
అయితే శివాని చెల్లెలు మాత్రం తమ గ్లామర్ షో తో ఇప్పటికే తెలుగు ,తమిళ్ భాషలో దూసుకుపోతోంది .ఈ నేపథ్యంలోని శివాత్మికను అనుసరిస్తూ తన అక్క శివాని కూడా గ్లామర్ షో చేయడానికి సిద్ధమయింది. ఈమె హీరోయిన్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత ఈ స్థాయిలో గ్లామర్ షో చేయడంతో రాబోయే రోజుల్లో అవకాశాల కోసమే ఇలా చేస్తోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Share post:

Latest