ప‌రువాల‌ను ఎర‌గా వేస్తూ రెచ్చిపోయిన రాశి ఖ‌న్నా.. తాజా పిక్స్ చూస్తే చెమ‌ట‌లే!

టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో రాశి ఖ‌న్నా ఒక‌రు. అలాగే మ‌రోవైపు త‌మిళంలో మంచి గుర్తింపు ద‌క్కించుకున్న ఈ భామ‌.. రీసెంట్గా `ఫ‌ర్జీ` అనే వెబ్ సిరీస్ తో నార్త్‌ ప్రేక్షకులను పలకరించింది.

డి2ఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో రాజ్ – డీకే ఈ వెబ్‌సిరీస్ ను నిర్మించారు. షాహిద్ కపూర్, విజయ్​ సేతుపతి, కె.కె. మీనన్, రాశీ ఖన్నా ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు.

రీసెంట్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ ద‌క్కింది. దీంతో రాశి ఖ‌న్నాకు బాలీవుడ్ లో మ‌రిన్ని ఆఫ‌ర్లు అందుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తోంది.

ఇందులో భాగంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ హాట్ ఫోటో షూట్ల‌తో ఎట్రాక్ట్ చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా అందాలు ఆర‌బోస్తోంది.

తాజాగా ఎద ప‌రువాల‌ను ఎర‌గా రెచ్చిపోయింది. బ్రౌన్ క‌ల‌ర్ ట్రెండీ డ్రెస్ లో య‌మా ఘాటుగా ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది. రాశి ఖ‌న్నా తాజా పిక్స్ చూస్తే చెమ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయం. మ‌రి ఇంకెందుకు లేటు రాశి తాజా పిక్స్ పై మీరు ఓ లుక్కేసేయండి.

Share post:

Latest