రెడ్ శారీలో రెచ్చ‌గొడుతున్న రాశి ఖ‌న్నా.. బ్యాక్ చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులు!

టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ‌ల్లో రాశి ఖ‌న్నా ఒకటి. అయితే ప్రస్తుతం సౌత్ లో రాశి ఖ‌న్నాకు ఆఫర్లు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో బాలీవుడ్ పై దృష్టి సారించిన ఈ బ్యూటీ.. రీసెంట్గా `ఫర్జీ` అనే వెబ్ సిరీస్ తో అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను పలకరించింది.

డి2ఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో రాజ్ – డీకే ఈ వెబ్‌సిరీస్ ను నిర్మించారు. షాహిద్ కపూర్, విజయ్​ సేతుపతి, కె.కె. మీనన్, రాశి ఖన్నా ఇందులో ప్రధాన పాత్రల‌ను పోషించాడు.

మొత్తం 8 ఎపిసోడ్స్ తో ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్ కు అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కింది. ఈ సిరీస్ హిట్ అవ్వ‌డంతో రాశి ఖ‌న్నా.. బాలీవుడ్ లో మ‌రిన్ని అవ‌కాశాలు త‌లుపుతున్నాడు.

ఇక‌పోతే సోషల్ మీడియాలో య‌మా యాక్టివ్ గా ఉండే రాశి ఖ‌న్నా.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో అందరికీ మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. తాజాగా రెడ్ శారీలో అందాలు ఆర‌బోస్తూ రెచ్చగొట్టే ప్ర‌య‌త్నం చేసింది.

బ్యాక్ అండ్ ఫ్రెంట్ అందాలు చూపిస్తూ సూప‌ర్ టెంప్టింగ్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నారు. రాశి అందాల‌కు నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు.

Share post:

Latest