ఆఫ‌ర్ల కోసం ప్రగ్యా పాట్లు.. ఈసారి ఏకంగా విప్పి చూపించేసింది!

అందం అంతకుమించి టాలెంట్‌ ఉన్నప్పటికీ ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు ఆఫర్లు మాత్రం దక్కడం లేదు. కెరీర్ క్లోజ్‌ అనుకుంటున్న సమయంలో `అఖండ` రూపంలో ప్రగ్యా బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

ఈ మూవీతో ఆమెకు మ‌ళ్లీ కెరీర్ పై కొత్త ఆశ‌లు పుట్టుకొచ్చాయి. అఖండ హిట్ తో వ‌రుస అవ‌కాశాలు వ‌స్తాయ‌ని భావించింది. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. అఖండ వంటి సూప‌ర్ హిట్ ప‌డినా..రే ఆమె జాతకం మారలేదు. ఆఫర్లు రావడం లేదు.

దీంతో సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతుకు తెరలిపింది. తరచూ మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్లతో అందరి మ‌తులు చెడగొడుతోంది. గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా క్లీవేజ్ షో చేస్తోంది.

అందంతో ఆఫర్లు అందుకునేందుకు నానా పాట్లు పడుతుంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈసారి ఏకంగా టాప్ విప్పేసి మరి ఇన్న‌ర్ వేర్ లో ఎద సోయగాల‌ను చూపించేసింది.

ఈ ఫైర్ మీ కోసమే అంటూ కొంటెగా త‌న తాజా ఫోటోల‌కు కామెంట్‌ పెట్టింది. ప్ర‌గ్యా లేటెస్ట్ పిక్స్ నెటిజ‌న్ల‌ను ఆకట్టుకుంటూ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Share post:

Latest