బికినీ వేసిన బాల‌య్య భామ‌.. త‌డిసిన అందాల‌తో మంట‌లు రేపిందిగా!

అందం, అంతకుమించిన టాలెంట్ ఉన్నా ఆఫర్లు లేక సతమతమవుతున్న హీరోయిన్ల జాబితాలో ప్రగ్యా జైస్వాల్ ఒకటి. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ అందాల సోయగం.. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది.

కానీ ప్రగ్యా నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ప్రగ్యా జైస్వాల్ కు ఐరన్ లెగ్ టాగ్ ను తగిలించి ట్రోల్ చేశారు. ఇక ఆఫర్లు లేక కెరీర్ ముగిసినట్టే అనుకుంటున్న‌ తరుణంలో నట‌సింహం నందమూరి బాలకృష్ణకు జోడిగా `అఖండ` సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది.

 

2021లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. అయితే ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ హిట్ అయినా ప్రగ్యా దశ‌ తిరగలేదు. ఇప్పటికీ ఈ బ్యూటీ ఆఫర్ల కోసం ఎదురు చూస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో క్వీవేజ్ షోతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా టూ పీస్ బికినీ వేసి సోకుల విందు చేసింది. పింక్ క‌ల‌ర్ బికినీ వేసిన ప్రగ్యా.. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

తడిసిన అందాలతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపింది. ప్రగ్యా తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ఓ రేంజ్ లో దుమారం రేపుతున్నాయి.

Share post:

Latest