హాట్ భంగిమలో గ్లామర్ స్టీల్ అదిరిపోయేలా ఇచ్చిన ఖిలాడి బ్యూటీ..!!

టాలీవుడ్లో హర్యానా బ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ మీనాక్షి చౌదరి. నటనపరంగా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ టాలీవుడ్ లో హీరోయిన్ గా మారిపోయి మంచి పేరు సంపాదించింది. వాస్తవానికి ఈమె డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మిస్ ఇండియన్ మిలిటరీ అకాడమీ 2017 అవార్డును కూడా సొంతం చేసుకున్నది. ఆ తర్వాత ఫెమినా మిస్ హర్యానా 2018లో అవార్డు అందుకుంది. ఆ తర్వాత గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Pic Talk: Meenakshi Chaudhary Is A Sight To Behold
ఇక అవుట్ ఆఫ్ లవ్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా నటిగా మారిన మీనాక్షి చౌదరి ఆ తర్వాత తెలుగులో ఇచ్చట వాహనాలు నిలపరాదు అని సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యింది. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఈమె పాత్రతో బాగానే ఆకట్టుకుంది.

Pic Talk: Meenakshi Chaudhary Is A Sight To Beholdఆ తర్వాత రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో నటించింది. ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగులో మంచి క్రేజ్ వస్తుందనుకుంటే కానీ తారు మారయ్యింది. అలా ఈమె తాజాగా రెండో భాగంలో హీరోయిన్ గా నటించింది ఈ సినిమా హిట్టు కావడంతో ఈమెకు మంచి క్రేజ్ లభించింది.

toss_yourself on Twitter: "Meenakshi Chaudhary https://t.co/qrw2uv3DFp" /  Twitterప్రస్తుతం కొలై అనే తమిళ ప్రాజెక్టులో కూడా నటిస్తోంది. హీరోయిన్గా మారిన తర్వాత హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రకారులకు ఫుల్ ట్రీట్ ఇస్తూ ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మీనాక్షి చౌదరి బ్లాక్ అవుట్ ఫిట్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయక అవి వైరల్ గా మారుతున్నాయి. ట్వింకిల్ ట్వింకిల్ షైనింగ్ స్టార్ అంటూ ఆమెను క్యాప్షన్ తో పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారుతోంది.

Share post:

Latest