జెనీలియాని మోసం చేసిన ఆ స్టార్ హీరోనేనా…?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ అందులో కొంతమంది మాత్రమే టాప్ హీరోలుగా ఉన్నారని చెప్పవచ్చు. అలాగే హీరోయిన్స్ కూడా సినిమాలలో నటిస్తే టాప్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకోవాలని కాన్సెప్ట్ లోనే ఉంటారు. కానీ వాళ్ళు చేసే సినిమాలు పట్ల చాలా జాగ్రత్త వ్యవహరించకపోతే ఇక అంతే అని చెప్పవచ్చు. ఎందుకంటే హీరోయిన్లకు చాలా తక్కువ సమయంలోనే ఫీడ్ అవుట్ అవుతూ ఉంటారు. అందుకే హీరోయిన్స్ ప్లాన్గా కథలను ఎంచుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటారు

Boys to Dhee: South films you didn't know Genelia D'Souza was a part of

ఇలాంటి సమయంలో కొంతమంది హీరోయిన్ల విషయంలో అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. తెలుగులో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించిన జెనీలియా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఒకానొక సమయంలో తెలుగులో టాప్ హీరో కొడుకుతో ఒక సినిమా చేసింది. ఆ హీరోకి తన కెరీర్లో అప్పటివరకు ఒక హిట్టు కూడా లేదు. దాంతో ఆమెతో చేసిన సినిమా ఒక్కటే హీట్ పడిందట.. అయితే ఆమె ఆ సినిమాలో చేస్తున్న సమయంలో కాస్త డిప్రెషన్ లో ఉందని.. ఆ విషయాన్ని క్యాష్ చేసుకున్న ఆ హీరో ఆమెతో చనువుగా మాట్లాడి తనను మైకంలోకి దింపుకొనే ప్రయత్నం చేశారట.

Genelia Deshmukh on acting comeback with Ved: 'Break gave me a new  perspective' | Bollywood - Hindustan Times
ఈ విషయాన్ని గమనించిన జెనీలియా ఆ హీరో తో గొడవ పెట్టుకొని దూరంగా వచ్చేసిందట. ఆ హీరో నిజస్వరూపాన్ని తెలుసుకొని తనను తాను కాపాడుకున్నననీ.. తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత ఆడప దడపా సినిమాలలో చేస్తున్న జెనీలియా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యింది. తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు సినిమాలో నటించి హాసినిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇంతకీ ఆ హీరో ఎవరనే విషయం తెలుపలేదు జెనీలియా.

Share post:

Latest