పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే మరణించిన దివ్యభారతి.. ఇప్పటికీ మిస్టరీనే..!

1974 ఫిబ్రవరి 24వ తేదీన నటి దివ్యభారతి జన్మించింది. హీరోయిన్గా ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదట. కానీ అనుకోకుండా 16 ఏళ్లలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నిర్మాత రామానాయుడు నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన బొబ్బిలి రాజా సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమయ్యింది.తన మొదటి సినిమాతోనే సూపర్ హీట్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈమెకు దక్షణాదిలో వరుసగా సినిమా అవకాశాలు వెలుపడ్డాయి. అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగింది.

Bollywood Actres Divya Bharti Mysteriously Got Dead After Marrying This  Director In 11 Months | 18 साल की उम्र में धर्म बदलकर दिव्या भारती ने की थी  शादी, 11 महीने बाद ही

తెలుగు ,తమిళ్ భాషలలో ఎన్నో హిట్ చిత్రాలలో నటించింది 1992 లో విశ్వాత్మ అనే చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకానొక దశలో దివ్యభారతి ఎంత బిజీగా ఉందని ఉండేదంటే సుమారుగా ఒకేసారి 14 సినిమాలలో నటించిందట.అయితే తెలిసి తెలియని వయసులో ప్రేమకు ఆకర్షితురాలైన దివ్యభారతి.. తనకున్న స్టార్డం తల్లిదండ్రులను ప్రేమను మరిచేలా చేసింది. దీంతో ప్రియుడిని రహస్యంగా వివాహం చేసుకుంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలతో ఈమె కొన్నాళ్లు ప్రేమలో ఉండి మే 10వ తేదీన 1992లో రహస్యంగా వివాహం చేసుకోందట.

Divya Bharti - दिव्या भारती की असली कहानी और उनकी मौत का असली सच आइये जानते  हैं - AfactsHindi.com

ఈమె వివాహం గురించి నాలుగు నెలల వరకు తమ తల్లిదండ్రులకు చెప్పలేదట. ఈ విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యభారతి తల్లి తెలియజేయడం జరిగింది. తమకు భయపడే ఈ విషయాన్ని చెప్పలేదట దివ్యభారతి.చెప్పాలని. దీంతో కూతురి ప్రేమ విషయం తెలియడంతో పెళ్లికి నిరాకరించారట దివ్యభారతి తండ్రి. అలా కుటుంబానికి తెలియకుండానే స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు తల్లితండ్రులతో ఉన్న దివ్యభారతి.. నాలుగు నెలల తర్వాత దీపావళి సందర్భంగా సాజిద్ దివ్య భారతి ఇంటికి వచ్చి ఆమె తండ్రికి నిజం చెప్పారట. ఈ విషయాన్ని తెలపడానికి కాస్త సమయం అడిగారట దివ్యభారతి తండ్రి.. కానీ ఏప్రిల్ 5 1993లో 19 ఏళ్ల వయసులో ఈమె అనుమానాస్పద స్థితిలో మరణించింది ఇప్పటికీ ఈమె మృతి మిస్టరీగానే మిగిలిపోయింది.

Share post:

Latest