వెన్నెల రాత్రుల్లో అలాంటి లుక్స్ తో కుర్రకారు మనసు దోచుకుంటున్న అనసూయ..!

బుల్లితెర హాట్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇటీవల సినిమాలలో, వెబ్ సిరీస్ లలో అవకాశాలు వరుసగా వస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. దీంతో అభిమానులంతా ఆ అందాలు దూరం అవుతున్నాయి అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ హాట్ బ్యూటీ మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు మంచి హాట్ ట్రీట్ ఇస్తోందని చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా అనసూయ మేకప్ లేకుండా మెరిసిపోయింది. నిజానికి చాలా సందర్భాలలో ఆమె మేకప్ లేకుండా కనిపించింది. కానీ ఈసారి మాత్రం వెన్నెల రాత్రుల్లో అలాంటి లుక్స్ తో ఫోటోలకు ఫోజులు ఇస్తూ వయ్యారంగా ఆమె కనిపించిన తీరు కుర్రాల గుండెలను ఆకర్షిస్తోంది అని చెప్పవచ్చు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మేకప్ లేకుండా రాత్రి సమయంలో మెరవడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. వెన్నెల రాత్రిని తలపించేలా ఒక రిసార్ట్లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ.

లాంతర్ లైట్స్ ని తలపించే చిన్ని వెలుగుల నీడలో మేకప్ లేకుండా కనిపించి ఒక్కసారిగా అందర్నీ తనవైపు తిప్పుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకోగా అవి చాలా వైరల్ గా మారుతున్నాయి . ఇందులో టీ షర్టు, టైట్ ప్యాంటు ధరించిన ఈమె బిగుతైన టీషర్ట్లో పరువాల విందు చేస్తూ మెరిసింది.. మేకప్ లేకుండా కూడా ఇంత అందంగా ఎలా ఉన్నావు అంటే కూడా ఈ మొబైల్ నెట్వర్క్ కామెంట్లు చేస్తున్నారు మొత్తానికైతే అనసూయ తన హాట్ ఫోటోలతో యువతను తన వశం చేసుకుంటోందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Share post:

Latest