వామ్మో సమంత హాట్ ఫోటోషూట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత గడిచిన కొద్ది రోజుల క్రితం మయో సైటిస్ అనే వ్యాధి బారిన పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఇక అలాంటి సమయంలోనే యశోద సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా సమంత శాకుంతలం సినిమా వచ్చే నెల 17వ తేదీ విడుదల కాబోతోంది.ఈ సినిమా ట్రైలర్ను గడిచిన కొద్ది రోజుల క్రితం విడుదల చేశారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో సమంత చాలా బాగోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది.

Samantha Raises Heat In Black Bikini! - English OKTelugu

ఇక అలాగే శాకుంతలం సినిమా ట్రైలర్ ఈవెంట్లో వైట్ అండ్ వైట్లో రాని హంసలాగా మెరిసిపోయింది. ఈవెంట్లో చాలా ఎమోషనల్ అయింది సమంత. ఇంతలోనే సమంత తాజాగా హాట్ ఫోటో షూట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .ముఖ్యంగా టుపిస్స్ లో ఆల్మోస్ట్ స్టన్నింగ్ లుక్ తో ప్రతి ఒక్కరికి ఆకట్టుకునే విధంగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా రెడ్ లిప్స్టిక్ ని అడ్డుకుంటూ సమ్మోహన రూపంతో కవ్వించింది. ఇటీవలే సమంత దూసుకొస్తున్న పదునైన బాణమిది అంటూ మరికొంతమంది కితాభిస్తున్నారు.

Samantha Raises Heat In Black Bikini! - English OKTelugu

సమంత చాలా గ్యాప్ తర్వాత విసిరిన బాణమని మరికొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. అలా గ్లామర్స్ లుక్ లో సమంత కుర్రకారులను సైతం మైమరిపించేలా చేస్తోందని మరి కొంతమంది తెలియజేస్తున్నారు.సమంత స్టాండింగ్ హాట్ లుక్ వావ్ అనేలా మరి కొంతమంది చేస్తున్నారు. సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సమంత చేతిలో ఖుషి సినిమాతో పాటు ఒక బాలీవుడ్ హాలీవుడ్ మూవీలో నటిస్తున్నట్లు సమాచారం.