శ్రియా అందాల దాడికి క‌ళ్లు పేలిపోవాల్సిందే.. 40 ప్లస్ లోనూ మంట పెట్టేసింది!

శ్రియా.. ఈ సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇష్టం మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్ లో స్టార్ హోదాను సంపాదించుకుంది.

ఆ త‌ర్వాత తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాష‌ల్లోనూ న‌టించి మంచి క్రేజ్ ద‌క్కించుకుంది. ఆఫ‌ర్లు వ‌రుస‌గా వ‌స్తున్న స‌మ‌యంలోనే రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను 2018లో గ‌ప్‌చుప్ గా పెళ్లాడింది.

లాక్ డౌన్ స‌మ‌యంలో ఈ దంప‌తుల‌కు పండంటి ఆడ బిడ్డ జ‌న్మించింది. అయితే పెళ్లై, పిల్ల పుట్టిన త‌ర్వాత కూడా శ్రియా న‌టిగా స‌త్తా చాటుతోంది. అలాగే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో దుమ్ము దుమారం రేపోతోంది.

40 ప్లస్ లోనూ హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారు గండెల్లో మంట పెట్టేస్తుంది. తాజాగా మరోసారి తన అందాల ఘాటు చూపించింది. ట్రెండీ డ్రెస్ లో ఉప్పొంగే ఎద అందాలు, థండ‌ర్ థ్రైస్ తో ఫోటోల‌కు పోజులిచ్చింది.

శ్రియా అందాల దాడికి క‌ళ్లు పేలిపోవాల్సిందే. అంత హాట్ గా శ్రియా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈమె తాజాగా ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి.

Share post:

Latest