బికినీలో హీరోయిన్లకు మించి స్కిన్ షో చేస్తున్న సీరియల్ నటి..

ప్రముఖ సీరియల్ నటి మౌనీ రాయ్ సోషల్ మీడియాలో హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్ల 56 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వారందరికీ తన నాజుకు నడుమును, హాట్ అందాలను చూపించేస్తూ ఈ ముద్దుగుమ్మ తన ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. ‘రన్’ మూవీలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యిందీ ముద్దుగుమ్మ. ‘క్యూకీ సాస్ బీ కబీ బహు తీ’ సీరియల్‌తో స్మాల్ స్క్రీన్ లో కంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ‘నాగిన్’ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయింది.

సినిమాలు, సీరియళ్లు చేస్తూ మౌనీ రాయ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కెరీర్‌లో సక్సెస్ అయినా ఈ ముద్దుగుమ్మ ప్రేమ విషయంలో ఫెయిల్ అయ్యింది. చివరికి సూరజ్ నంబియార్ ప్రేమించి అతడితో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది. పెళ్లయిన తర్వాత కూడా తన అభిమానుల కోసం హాట్ ఫొటోలు షేర్ చేస్తూ సెగలు పుట్టిస్తోంది. ఇందులో భాగంగా ఈ అమ్మడు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.

రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో బికినీ నుంచి చాలా వరకు సెక్సీ ఫోటోలను షేర్ చేసింది. వీటిని చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా బికినీలో ఆమె దిగిన పిక్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. రెండు గుడ్డ ముక్కలు ధరించి తన మిగతా శరీరం అంతా షో చేసిన ఈ ముద్దుగుమ్మని తమ కలల రాణిగా చాలా మంది పేర్కొంటున్నారు. ఆమె బీభత్సమైన స్కిన్ షో కి ఫిదా అయిపోతున్నారు. ఈ ముద్దుగుమ్మ తన భర్తతో కలిసి అబూదబిలో ఎంజాయ్ చేస్తోంది.